"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
* ఆ సందేశం గురించి: పేజీలో మార్పులను తిప్పికొట్టేప్పుడు (అంటే revert చేసేప్పుడు) చివరిసారి ఎవరి మార్పు అయితే మంచిదో/సరైనదో ఎంచుకొని ఆపై జరిగిన మార్పులు రద్దుచేయవచ్చు. ఆ సందర్భంలో చివరి కూర్పు ఎవరిదో అక్కడివరకూ పేజీ స్థితిని తీసుకువెళ్ళారు అని దాని అర్థం. అయితే, ఈ సందేశం ట్రాన్స్‌లేట్‌వికీలో మెరుగుపరచబడింది. కానీ ఆ మార్పు తెవికీలో ఇప్పటికే అనువాదం ఉండటం వల్ల ప్రతిఫలించలేదు. ఇప్పుడు నేను తెవికీలోని అనువాదాన్ని తొలగించాను. కనుక ఇకనుండి తెవికీలో మెరుగైన సందేశం కనిపిస్తుంది. ఇదీ [[మీడియావికీ:Revertpage|ప్రస్తుత సందేశం]]: ఫలానావాడుకరి (చర్చ) చేసిన మార్పులను ఫలానా2వాడుకరి యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. దీనికి మరింత మెరుగైన అనువాదాన్ని [https://translatewiki.net/wiki/MediaWiki:Revertpage/te ఇక్కడ సూచించవచ్చు]. — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 14:41, 22 ఏప్రిల్ 2013 (UTC)
:::వాడుకరి పుట వారి ఇష్టాఇష్టాలకే వదిలెయ్యటం బాగుంటుంది. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 03:53, 23 ఏప్రిల్ 2013 (UTC)
 
== క్రియాశీల వాడుకరుల బాజితా ==
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/834994" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ