లాల్గుడి జయరామన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్గుడి జయరామన్ పేజి సృష్టించబడినది
 
లంకెలు చేర్చబడ్డాయి
పంక్తి 1: పంక్తి 1:
సెప్టెంబరు 17, 1930న తమిళనాడులోని లాల్గుడి అనే గ్రామంలో జన్మించిన లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసుడు. లాల్గుడి జయరామన్ గా సుపరిచితులైన వీరు వాగ్గేయకారులు, శృతి కర్తలు మరియు వయోలినిస్టు కూడాను. కర్ణాటక సంగీత వయోలినిస్టుగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచారు.
సెప్టెంబరు 17, 1930న తమిళనాడులోని లాల్గుడి అనే గ్రామంలో జన్మించిన లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసుడు. లాల్గుడి జయరామన్ గా సుపరిచితులైన వీరు వాగ్గేయకారులు, శృతి కర్తలు మరియు వయోలినిస్టు కూడాను. కర్ణాటక సంగీత వయోలినిస్టుగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచారు.<ref>లాల్గుడి జయరామన్ గారి అధికారిక వెబ్సైటు[http://www.lalgudis.com] ఎప్రిల్ 22, 2013న సేకరించారు. </ref>.


==మూలాలు==
<references />

==బయటి లంకెలు==

04:30, 23 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

సెప్టెంబరు 17, 1930న తమిళనాడులోని లాల్గుడి అనే గ్రామంలో జన్మించిన లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసుడు. లాల్గుడి జయరామన్ గా సుపరిచితులైన వీరు వాగ్గేయకారులు, శృతి కర్తలు మరియు వయోలినిస్టు కూడాను. కర్ణాటక సంగీత వయోలినిస్టుగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచారు.[1].


మూలాలు

  1. లాల్గుడి జయరామన్ గారి అధికారిక వెబ్సైటు[1] ఎప్రిల్ 22, 2013న సేకరించారు.

బయటి లంకెలు