లాల్గుడి జయరామన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె చేర్చబడింది
సమాచార పెట్టెలో ఇంకా కొన్ని వివరాలు చేర్చబడ్డాయి
పంక్తి 23: పంక్తి 23:
| boards =
| boards =
| religion =
| religion =
| wife = శ్రీమతి రాజలక్ష్మి
| wife =
| spouse=
| spouse=
| partner =
| partner =
| children = [[G.J.R. కృష్ణన్]], [[లాల్గుడి విజయలక్ష్మి]]
| children =
| father =
| father =
| mother =
| mother =

04:53, 23 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

లాల్గుడి జయరామన్
జననంలాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్
17 సెప్టెంబరు, 1930
లాల్గుడి, తమిళనాడు
మరణం22 ఏప్రిల్, 2013
చెన్నై , తమిళనాడు
మరణ కారణంగుండె పోటు
నివాస ప్రాంతంచెన్నై , తమిళనాడు
ఇతర పేర్లులాల్గుడి
వృత్తికర్ణాటక సంగీత విధ్వాంసులు
ప్రసిద్ధికర్ణాటక సంగీత వయోలినిస్టు
పిల్లలుG.J.R. కృష్ణన్, లాల్గుడి విజయలక్ష్మి


సెప్టెంబరు 17, 1930న తమిళనాడులోని లాల్గుడి అనే గ్రామంలో జన్మించిన లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసుడు. లాల్గుడి జయరామన్ గా సుపరిచితులైన వీరు వాగ్గేయకారులు, శృతి కర్తలు మరియు వయోలినిస్టు కూడాను. కర్ణాటక సంగీత వయోలినిస్టుగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచారు.[1].


మూలాలు

  1. లాల్గుడి జయరామన్ గారి అధికారిక వెబ్సైటు[1] ఎప్రిల్ 22, 2013న సేకరించారు.

బయటి లంకెలు