కిరోసిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27: పంక్తి 27:
[[వర్గం:విమానయాన ఇంధనాలు]]
[[వర్గం:విమానయాన ఇంధనాలు]]
[[వర్గం:కూలెంట్లు]]
[[వర్గం:కూలెంట్లు]]
[[వర్గం:శక్తి వనరులు]]

[[వర్గం:ఇంధనాలు]]
[[వర్గం:శిలాజ ఇంధనాలు]]
<!-- interwiki -->
<!-- interwiki -->
[[en:Kerosene]]
[[en:Kerosene]]

16:13, 25 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

కిరోసిన్ (ఆంగ్లం : Kerosene), కొన్నిసార్లు 'కెరోసిన్' అని పలుకుతారు. శాస్త్రీయ మరియు పరిశ్రమల యందు ఉపయోగం.[1] ఇది మండే పదార్థం, ద్రవరూపంలో వుంటుంది. దీని పేరుకు మూలం గ్రీకు పదము "కెరోస్" (κηρός వ్యాక్స్). దీనిని 'ల్యాంప్ ఆయిల్' లేదా 'దీపపు నూనె' అనీ వ్యవహరిస్తుంటారు. [2]

యునైటెడ్ కింగ్ డం లో పారాఫిన్ అని పిలువబడుతుంది.[3] కిరోసిన్ ఒక పెట్రోలియం ఉత్పత్తి పదార్థం. సహజంగా మండే గుణం కలిగి వుంటుంది. దీనిని చమురుగా, ఇంధనంగాను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగాను విరివిగాను జెట్ ఇంజన్ లను నడుపడానికి ఉపయోగిస్తారు, సాధారణంగా "వేడిమిని పుట్టించడానికి ఇంధనం" గా వుపయోగిస్తారు.

ఇది డీజెల్ లాంటి పదార్థం. కాని దీని స్థానం పెట్రోలు మరియు డీజెల్ ల తరువాతి స్థానమే.[4]

ఉపయోగాలు

ఇవీ చూడండి

నోట్స్

  1. Webster's New World College Dictionary, kerosene.
  2. Asbury, Herbert (1942). The golden flood: an informal history of America's first oil field. Alfred A. Knopf. pp. p. 35. {{cite book}}: |pages= has extra text (help); Cite has empty unknown parameter: |coauthors= (help)
  3. Oxford English Dictionary, kerosene.
  4. Combustion Science and Engineering By Kalyan Annamalai, Ishwar Kanwar Puri, CRC Press 2007, p851

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కిరోసిన్&oldid=836123" నుండి వెలికితీశారు