1,30,697
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు.
ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.
<poem>
సీ. ▼
▲సీ.
▲ మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
▲ నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు
▲ లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు
▲ పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు
▲ అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
▲ చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల.
- పోతన భాగవతము నుండి
కం.
- పోతన భాగవతము నుండి.
తే.గీ.
-చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.
చం.
- పెద్దన మనుచరిత్రము నుండి.
ఆ.వె.
-శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద నుండి.
</poem>
{{తెలుగు సాహితీ రీతులు}}
|