మార్పులు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి 11 మాచర్ల మార్గం లొ కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల శ్రేణుల తూర్పు కొండలలో [[ముత్తుకూరు(దుర్గి)|ముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తుమురుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.
 
 
యతి అను నామథెయము కల ఒక మహర్షి తపస్సు చెసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపొ + తలం (యత్తిపొతలఎత్తిపొతల) గా ప్రసిథి కాంచింది.
 
[[ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ]] వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.
2

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/83716" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ