వాడుకరి:రహ్మానుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35: పంక్తి 35:
|}{{ఈ నాటి చిట్కా}}
|}{{ఈ నాటి చిట్కా}}


==నా ఛాయా చిత్రం==
<noinclude>==నా ఛాయా చిత్రం==
[[దస్త్రం:రహ్మానుద్దీన్ షేక్.jpeg|thumbnail|center|రహ్మానుద్దీన్ షేక్ ]]
[[దస్త్రం:రహ్మానుద్దీన్ షేక్.jpeg|thumbnail|center|రహ్మానుద్దీన్ షేక్ ]]</noinclude>
[[వర్గం:వికీపీడియనులు]]
[[వర్గం:వికీపీడియనులు]]

17:27, 30 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

వికీపీడియాలో నా పుటకు సుస్వాగతం. నా పేరు రహ్మానుద్దీను షేకు. మా సొంతూరు విజయవాడ. అయినా చిన్నప్పటి నుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంక భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు. నేను వ్రాసిన దాంట్లో తప్పులుంటే తెలుప గలరు సుమా! నాకు ఏమైనా చెప్పాలను కుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికీలో నేను తరచు వెళ్ళే పుటలు

తలపెట్టిన పనులు

పూర్వపు కార్యాలు

ప్రస్తుతం జరుగుతున్న పనులు

భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు

  • లినక్స్ సంబంధిత వ్యాసాలను తెలుగీకరించడం
  • బొమ్మల/పాఠ్య శైలుల పై సమగ్రంగా సూచనలను పొందుపరచడం

నా మార్పులు-చేర్పులు


వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాషవారీగా వికీపీడియనులు
ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

నా ఛాయా చిత్రం

దస్త్రం:రహ్మానుద్దీన్ షేక్.jpeg
రహ్మానుద్దీన్ షేక్