32,480
edits
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7916111 (translate me)) |
(కొంత సమాచారం చేర్చాను.) |
||
వర్ష ఋతువు అంటే శ్రావణ, భాద్రపద మాసములు. విరివిగా వర్షాలు పడును. ఆకాశం మేఘావృతము అయివుంటుంది. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వర్ష ఋతువు.
==కాలం==
వర్షా కాలం
==హిందూ చాంద్రమాన మాసములు==
[[శ్రావణమాసము|శ్రావణం]] మరియు [[భాద్రపదమాసము|భాద్రపదం]]
==ఆంగ్ల నెలలు==
[[జూలై]] 20 నుండి [[సెప్టెంబర్]] 20 వరకు
==లక్షణాలు==
చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి.
==పండగలు==
[[రక్షా బంధన్]], [[శ్రీకృష్ణ జన్మాష్టమి]], [[వినాయక చవితి]], [[ఓనం]]
==ఇవి కూడా చూడండి==
[[శిశిరఋతువు]]
[[ఋతువు]]
==బయటి లింకులు==
[[వర్గం:కాలమానాలు]]
|
edits