వర్ష ఋతువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంత సమాచారం చేర్చాను.
చి YVSREDDY వర్షఋతువు పేజీని వర్ష ఋతువుకి తరలించారు: సరైన పేరు
(తేడా లేదు)

01:14, 3 మే 2013 నాటి కూర్పు

వర్ష ఋతువు అంటే శ్రావణ, భాద్రపద మాసములు. విరివిగా వర్షాలు పడును. ఆకాశం మేఘావృతము అయివుంటుంది. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వర్ష ఋతువు.


కాలం

వర్షా కాలం

హిందూ చాంద్రమాన మాసములు

శ్రావణం మరియు భాద్రపదం

ఆంగ్ల నెలలు

జూలై 20 నుండి సెప్టెంబర్ 20 వరకు

లక్షణాలు

చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి.

పండగలు

రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ఓనం

ఇవి కూడా చూడండి

వసంతఋతువు

గ్రీష్మఋతువు

శరదృతువు

హేమంతఋతువు

శిశిరఋతువు

ఋతువు

ఋతుపవనాలు


బయటి లింకులు