శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1960 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 46: పంక్తి 46:
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
[[వర్గం:1960 జననాలు]]

02:38, 11 మే 2013 నాటి కూర్పు

సుధాకర్ పేరుతో ఉన్న మరొక వ్యాసం కొరకుచూడండి. సుధాకర్ (నటుడు)

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో ఇదే తరహా పాత్రలలో సుధాకర్ - తులసిల జంటగా నటించారు.[1] ఇటీవల కాలంలో ఈయన పలు తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో కనిపిస్తున్నారు.

జీవిత విశేషాలు

సుధాకర్ కధానాయకుడిగా నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు

తెలుగు

మూలాలు