వేదాంతం రాఘవయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:

వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ [[వెంపటి చినసత్యం]] గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై [[హైదరాబాదు]] వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర [[పసుమర్తి రామలింగశాస్త్రి]] గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా [[కూచిపూడి నాట్యం]]లో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.

రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. ''[[రైతుబిడ్డ]]'', ''[[విప్రనారాయణ]]'', ''[[స్వర్గసీమ]]'' మరియు ''[[వందేమాతరం]]'' సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య [[సూర్యప్రభ]] ప్రముఖ నటి [[పుష్పవల్లి]] సోదరి. సూర్యప్రభ కూడా నటే.

==పని చేసిన సినిమాలు==
==పని చేసిన సినిమాలు==

02:56, 11 మే 2013 నాటి కూర్పు

వేదాంతం రాఘవయ్య

వేదాంతం రాఘవయ్య (Vedantam Raghavaiah) (1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.

తొలి జీవితం

వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు.

వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.

రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. రైతుబిడ్డ, విప్రనారాయణ, స్వర్గసీమ మరియు వందేమాతరం సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య సూర్యప్రభ ప్రముఖ నటి పుష్పవల్లి సోదరి. సూర్యప్రభ కూడా నటే.

పని చేసిన సినిమాలు

దర్శకత్వం వహించినవి
నటించినవి
నృత్య దర్శకత్వం చేసినవి
చిత్రానువాదం అందించినవి

బయటి లింకులు