కొత్త రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6433963 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox_Indian_politician
| name = కొత్త రఘురామయ్య
| image =
| caption =
| birth_date =1912, ఆగష్టు 6
| birth_place = [[గుంటూరు]] మండలమునకు చెందిన [[సంగం జాగర్లమూడి]]
| residence =
| death_date =జూన్ 6, 1979
| death_place =
| constituency =
| office = [[పార్లమెంటు సభ్యుడు]]
| salary =
| term = 1,2,3,4,5,మరియు6 లోక్ సభ సభ్యులు
| predecessor =
| successor =
| party =
| religion = [[హిందూమతము]]
| spouse =
| children =
| website =
| footnotes =
| date =
| year =
| source =
}}




'''కొత్త రఘురామయ్య''' ([[ఆంగ్లం]]: Kotha Raghuramaiah) 1912, ఆగష్టు 6న ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] మండలమునకు చెందిన [[సంగం జాగర్లమూడి]] గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
'''కొత్త రఘురామయ్య''' ([[ఆంగ్లం]]: Kotha Raghuramaiah) 1912, ఆగష్టు 6న ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] మండలమునకు చెందిన [[సంగం జాగర్లమూడి]] గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.

01:01, 13 మే 2013 నాటి కూర్పు

కొత్త రఘురామయ్య

పదవీ కాలం
1,2,3,4,5,మరియు6 లోక్ సభ సభ్యులు

వ్యక్తిగత వివరాలు

జననం 1912, ఆగష్టు 6
గుంటూరు మండలమునకు చెందిన సంగం జాగర్లమూడి
మరణం జూన్ 6, 1979
మతం హిందూమతము



కొత్త రఘురామయ్య (ఆంగ్లం: Kotha Raghuramaiah) 1912, ఆగష్టు 6న ఆంధ్ర దేశములోని గుంటూరు మండలమునకు చెందిన సంగం జాగర్లమూడి గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.


స్వగ్రామములో మరియు గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు మద్రాసు హైకోర్టులు వకీలుగా పనిచేశాడు. ఆ తరువా బ్రిటీషు ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.


1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ లోక్‌సభకు తెనాలి నుండి మరియు 2వ, 3వ, 4వ, 5వ మరియు 6వ లోక్‌సభకు గుంటూరు నియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలు సేవలందించాడు[1].


రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు[2].


రఘురామయ్య జూన్ 6, 1979లో పరమపదించాడు. ఆయన పేరు మీద నరసరావుపేట, దుగ్గిరాలలో రెండు కళాశాలలు నెలకున్నాయి.

మూలాలు

  1. లోక్‌సభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx
  2. మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm