మిస్టర్ పర్‌ఫెక్ట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Pavanjandhyala మిస్టర్ పెర్ఫెక్ట్ (సినిమా) పేజీని మిస్టర్ పర్‌ఫెక్ట్కి తరలించారు: పోస్టరును గమనించ...
ముఖ్యసవరణలు చేయబడ్డాయి
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా
{{సినిమా
|name = మిస్టర్ పెర్ఫెక్ట్
|name = మిస్టర్ పర్‌ఫెక్ట్
|year = 2011
|year = 2011
|image = Mr Perfect poster.jpg
|image = Mr Perfect poster.jpg
పంక్తి 24: పంక్తి 24:
|imdb_id =1852036
|imdb_id =1852036
}}
}}

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో [[దిల్ రాజు]] నిర్మించిన కుటుంబ కథాచిత్రం '''''మిస్టర్ పర్‌ఫెక్ట్'''''. జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాష్ రాజ్, నాజర్, మురళీమోహన్, కే. విశ్వనాథ్ తదితరులు నటించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించిన ఈ సినిమా 21 ఏప్రిల్ 2011న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా నేటికీ ఈమధ్యకాలంలో వచ్చిన మంచి కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలందుకోవడమే కాక 2011 ఉత్తమ కుటుంబ కథాచిత్రానికి బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా అవతరించింది.

04:46, 15 మే 2013 నాటి కూర్పు

మిస్టర్ పర్‌ఫెక్ట్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం దశరథ్
నిర్మాణం దిల్ రాజు
కథ దశరథ్
చిత్రానువాదం హరి
తారాగణం ప్రభాస్
కాజల్ అగర్వాల్
తాప్సీ
ప్రకాష్ రాజ్
నాజర్
మురళీమోహన్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
సంభాషణలు అబ్బూరి రవి
ఛాయాగ్రహణం విజయ్ కే చక్రవర్తి
కూర్పు మార్తాండ్ కే వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 21 ఏప్రిల్ 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన కుటుంబ కథాచిత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్. జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాష్ రాజ్, నాజర్, మురళీమోహన్, కే. విశ్వనాథ్ తదితరులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా 21 ఏప్రిల్ 2011న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా నేటికీ ఈమధ్యకాలంలో వచ్చిన మంచి కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలందుకోవడమే కాక 2011 ఉత్తమ కుటుంబ కథాచిత్రానికి బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా అవతరించింది.