వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా]]
[[వర్గం:చిత్తూరు జిల్లా]]
[[దస్త్రం:Main gopuram at nagalapuram7.JPG|thumb|left|నాగలాపురం, వేదనారాయణస్వామి వారి ఆలయ ప్రధాన గోపురము]]
[[దస్త్రం:2nd gopuram of vedanarayanaswamy temple at nagalapuram2.JPG|thumb|right|నాగలాపురం, వేదనారాయణ స్వామి వారి ఆలయ రెండవ గోపురము]]
;స్థలపురాణము:..

సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. [[శ్రీమహావిష్ణువు]] [[మత్స్యావతారము]]
దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి, బ్రహ్మకిచ్చిన స్థలము ఇదే. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచినది.
;చారిత్రకాంశాలు:
ఈ ఆలయ ఉత్త కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలియ వచ్చిన విషయం: [[శ్రీకృష్ణ దేవరాయలు]] తన దక్షిణ దేశ పర్యటనలో .... హరికంఠ పురములో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చి, పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని [[నాగలాపురము]] గా నామకరణము చేసెనని తెలియుచున్నది.
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|left|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం ]
[[దస్త్రం:The back side entrance of the nagalapuram temple9.JPG|thumb|right|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం వెనకనున్న మండపం పైనున్న స్వామి వారి మూర్తి ( ప్రధాన గర్భగుడి లోని మూర్తిని పోలినది]]
;పూజలు:
ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో [[సూర్య పూజోత్సవము]] మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు ముప్పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చినది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస , సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.

03:52, 16 మే 2013 నాటి కూర్పు

నాగలాపురం, వేదనారాయణస్వామి వారి ఆలయ ప్రధాన గోపురము
నాగలాపురం, వేదనారాయణ స్వామి వారి ఆలయ రెండవ గోపురము
స్థలపురాణము
..

సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి, బ్రహ్మకిచ్చిన స్థలము ఇదే. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచినది.

చారిత్రకాంశాలు

ఈ ఆలయ ఉత్త కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలియ వచ్చిన విషయం: శ్రీకృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ పర్యటనలో .... హరికంఠ పురములో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చి, పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురము గా నామకరణము చేసెనని తెలియుచున్నది. [[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|left|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం ]

నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం వెనకనున్న మండపం పైనున్న స్వామి వారి మూర్తి ( ప్రధాన గర్భగుడి లోని మూర్తిని పోలినది
పూజలు

ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్య పూజోత్సవము మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు ముప్పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చినది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస , సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.

ఉపవర్గాలు

ఈ వర్గంలో కింద చూపిన ఉపవర్గం ఒక్కటే ఉంది.