సి. పుల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,938 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
దిద్దుబాటు సారాంశం లేదు
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''చిత్తజల్లు పుల్లయ్య'''
| residence =
| other_names =సి.పుల్లయ్య
| image =Chittajallu pullaiah.jpg
| imagesize = 200px
| caption ='''చిత్తజల్లు పుల్లయ్య'''
| birth_name ='''చిత్తజల్లు పుల్లయ్య'''
| birth_date = [[1898]]
| birth_place = [[కాకినాడ]]
| native_place =
| death_date = [[1967]] అక్టోబర్ 6
| death_place = మద్రాసు
| death_cause =
| known = [[తెలుగు సినిమా]] దర్శకు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''చిత్తజల్లు పుల్లయ్య''' మొదటి తరానికి చెందిన [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఇతను [[1898]]లో [[కాకినాడ]]లో జన్మించాడు. [[1967]] అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. [[రఘుపతి వెంకయ్య]], అతని కుమారుడు [[రఘుపతి ప్రకాష్]] దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుల్లయ్య కాకినాడలో 'భక్తమార్కండేయ' మూక్తీ చిత్రాన్ని 1925 లో నిర్మించి విడుదల చేసాడు. ఒక తెలుగు వాడు ఆంధ్రదేశంలో నిర్మించిన మూకీ 'భక్తమార్కండేయ' . ఇందులో పుల్లయ్య యమునిగా నటించాడు.
 
 
==బయటి లింకులు==
* [http://www.justtollywood.com/profiles.php?n=C_Pullaiah_Photos&pid=00001968&t=1&tag=CPullaiah&photo=5484047415#img చిత్తజల్లు పుల్లయ్య గూర్చి విశెషాలు "చిత్తజల్లు పుల్లయ్య-దర్శకుడు-ప్రదర్శకుడు(1)]
* [http://www.justtollywood.com/profiles.php?n=C_Pullaiah_Photos&pid=00001968&t=1&tag=CPullaiah&photo=5484047529#img చిత్తజల్లు పుల్లయ్య గూర్చి విశెషాలు "చిత్తజల్లు పుల్లయ్య-దర్శకుడు-ప్రదర్శకుడు(2)]
* [http://www.justtollywood.com/profiles.php?n=C_Pullaiah_Photos&pid=00001968&t=1&tag=CPullaiah&photo=5484047597#img చిత్తజల్లు పుల్లయ్య గూర్చి విశెషాలు "చిత్తజల్లు పుల్లయ్య-దర్శకుడు-ప్రదర్శకుడు(3)]
* [
* [http://www.imdb.com/name/nm0700393/ ఐ.ఎమ్.డి.బి. లో పుల్లయ్య సమాచారం]
 
1,31,400

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/846336" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ