ఎం. ఎం. శ్రీలేఖ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
106 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
'''యం.యం.శ్రీలేఖ''' తెలుగు సినిమా సంగీత దర్శకురాలు. తన 12 వ ఏట 1994 లో [[దాసరి నారయణరావునారాయణరావు]] దర్శకత్వంలో వచ్చిన [[నాన్నగారు]] సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా [[సురేష్ ప్రొడక్షన్స్]] లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
31,174

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/850547" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ