రాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
'''ఏ.రాధా నాయర్''' [[తెలుగు సినిమా|తెలుగు]] మరియు [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధ నటి.
| name = రాధ
దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.
| birth_name = ఉదయచంద్రిక
| birth_date = {{Birth date and age|1965|10|3}}
| birth_place = [[తిరువనంతపురం]], [[కేరళ]], భారతదేశం
| years active= 1981 - 1991
| spouse = రాజశేఖరన్ నాయర్
| children = [[కార్తీక నాయర్]], విఘ్నేష్, [[తులసి నాయర్]]
| relations = [[అంబిక]] (అక్క)
| awards = కళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్
}}
'''రాధ'''గా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన '''ఉదయ చంద్రిక''' ({{lang-ml|രാധ}}; జ. అక్టోబర్ 3, 1965) భారతీయ సినీనటి<ref>{{cite book|title=Collections|url=http://books.google.com/books?id=Q5UqAAAAYAAJ|year=1991|publisher=Update Video Publication|page=394}}</ref> [[తెలుగు సినిమా|తెలుగు]] మరియు [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.


రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె [[రజినీకాంత్]] తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]] తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.
రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె [[రజినీకాంత్]] తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]] తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.
పంక్తి 10: పంక్తి 20:
*[http://www.imdb.com/name/nm0705549/ ఐ.ఎమ్.డీ.బీ లో రాధ పేజీ]
*[http://www.imdb.com/name/nm0705549/ ఐ.ఎమ్.డీ.బీ లో రాధ పేజీ]
*[http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/9229.html చిత్రరంగానికి తిరిగిరానున్న రాధ - ఇండియా గ్లిత్జ్‌లో చిత్రమాలిక]
*[http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/9229.html చిత్రరంగానికి తిరిగిరానున్న రాధ - ఇండియా గ్లిత్జ్‌లో చిత్రమాలిక]
==మూలాలు==
{{మూలాలజాబితా}}


[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

09:04, 24 మే 2013 నాటి కూర్పు

రాధ
జననం
ఉదయచంద్రిక

(1965-10-03) 1965 అక్టోబరు 3 (వయసు 58)
క్రియాశీల సంవత్సరాలు1981 - 1991
జీవిత భాగస్వామిరాజశేఖరన్ నాయర్
పిల్లలుకార్తీక నాయర్, విఘ్నేష్, తులసి నాయర్
బంధువులుఅంబిక (అక్క)
పురస్కారాలుకళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్

రాధగా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన ఉదయ చంద్రిక (మళయాళం|രാധ; జ. అక్టోబర్ 3, 1965) భారతీయ సినీనటి[1] తెలుగు మరియు తమిళ చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క అంబిక కూడా సినిమా నటే.

రాధ, భారతీరాజా సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె రజినీకాంత్ తో రాజాధిరాజా చిత్రములో, కమలహాసన్ తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. శివాజీ గణేషన్ సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.

ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్లి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ తన పెద్ద కూతురు కీర్తిగతో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి 2006 మార్చిలో చిదంబరము నటరాజ ఆలయములో ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేసినది. ఈమె కూతురు కార్తీక తెలుగులో మొదటి సారిగా హీరోయిన్ గా నటించినది ఆ చిత్రం పేరు జోష్ (2009)

బయటి లింకులు

మూలాలు

  1. Collections. Update Video Publication. 1991. p. 394.
"https://te.wikipedia.org/w/index.php?title=రాధ_(నటి)&oldid=851233" నుండి వెలికితీశారు