"అమెరికా సంయుక్త రాష్ట్రాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:Q30)
చి (Wikipedia python library)
స్వతంత్ర రాష్ట్రాలు మరియు బానిసల మధ్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఫెడరల్ ప్రభుత్వం మధ్య సంబందాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవీ స్వీకరం చేసే లోపల ఏడు బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమానను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం అలాగే కాంఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేసాయి. ఫోర్ట్ సంటర్ మీద కాంఫిడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతే కాక మరి నాలుగు రాష్ట్రాలు కాంఫిడరసీ తో చేతులు కలిపాయి. 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి బానిసలుగా ఉన్న షుమారు నాలుగు మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం మరియు దాని స్పష్టత ఫెడరల్ ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 620,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మమైన సంఘర్షణగా మిగిలి పోయింది.
 
యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైఖ్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అద్యక్షఅధ్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు '''జిం క్రో లాస్''' పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారి తీసింది. తూర్పున ఉన్న యూరప్ దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్ధికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల(ఇంఫ్రాస్టక్చర్) అభివృద్ధికి దారి తీసింది. 1867 లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890 లో జరిగిన '''ది వూండెడ్ నీ మాస్‍క్రీ''' నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893 లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998 లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను (ఆర్చియోపిలాగో) ను తమతో ఐఖ్యం చేసుకుంది. స్పానిష్ -అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వాం మరియు ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తరువాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వాం మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలి పోయింది.
 
== మొదటి ప్రపంచ యుద్ధం అణిచివేత మరియు రెండవ ప్రపంచ యుద్ధం ==
యుద్ధాలకు ప్రతినిధిత్వం వహిస్తూ అలాగే శక్తివంతమైన అణు బాంబులను అభివృద్ధి చేస్తూ పోటీ పడ్డాయి అయినప్పటికీ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడాన్ని తప్పిస్తూ వచ్చాయి. యు.ఎస్ తరచుగా సోవియట్ యూనియన్ చేత పోషించబడుతున్నాయని భావించిన వామపక్ష ఉద్యమాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. 1950–53 లలో జరిగిన కొరియన్ యుద్ధంలో అమెరికన్ సైన్యాలు కమ్యూనిస్ట్ చైనా మరియు ఉత్తర కొరియాలతో పోరాడాయి. సెనేటర్ నామమాత్ర కమ్యునిస్ట్ వ్యతిరేక ద్యమనాయకుడుగా ఉన్న కాలంలో '''ఐక్యరాజ్య సమితి- అమెరికన్ ఏక్టివిటీస్ కమిటీ''' వామపక్ష విధానాల మీద వరుసగా పరిశోధనలను నిర్వహించారు.
 
1961లో సోవియట్ మొదటి మానవ చోదిత వ్యోమనౌకను రోదసీకి పంపిన తరువాత అద్యక్షుడుఅధ్యక్షుడు ఫె.ఎఫ్. కెనడీ పిలుపుతో ప్రేరింపబడిన
సంయుక్త రాష్ట్రాలు 1969 నాటికి మానవుడిని మొట్టమొదటి సారిగా చంద్రమండలం మీద నిలబెట్టారు. క్యూబాలో సోవియట్ సైన్యాల మీద అణుబాంబు విషయంలో కెనడీ కూడా వత్తిడిని ఎదుర్కొన్నాడు. రోసా పార్క్, మార్టిన్ లూథర్ కింగ్, ఆఫ్రికన్ అమెరికన్ల పౌర హక్కుల కొరకు చేపట్టిన అహింసా యుద్ధం వృద్ధి చెందింది. తరువాత 1963లో కెనడీ కాల్చి చంపబడ్డాడు. అలాగే 1964 లో పౌర హక్కుల చట్టం, 1965లో ఓటు హక్కు ప్రెసిడెంట్ లిండన్.బి. జాన్‍సన్ ఆధ్వర్యంలో జారీచేయబడ్డాయి. వైద్యరక్షణ మరియు వైద్యసహాయం చట్టం మీద కూడా ఆయన సంతకం చేసాడు. జాన్‍సన్ ఆయన తరుత అధ్యక్షుడైన నిక్సన్ ఆగ్నేయాసియా లోని విజయవంతం కాని వియత్నాం యుద్ధానికి ప్రాతినిధ్యం వహించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సాంస్కృతిక వ్యతిరేక కారులు, నల్ల జాతీయులు మరియు స్త్రీ విమోచనోద్యమ కారుల సహకారంతో చెలరేగిన ఉద్యమం తీవ్ర రూపందాల్చింది. రాజకీయ, సాంఘిక మరియు ఆర్ధిక హక్కులను కోరుతూ బెట్టీ ఫ్రైడెన్, గ్లోరియా స్టెనెం మరియు ఇతరుల నాయకత్వంలో స్త్రీ విమోచనోద్యమం కొనసాగింది.
 
'''వాటర్ గేట్''' కుంభ కోణం ఫలితంగా మహాభియోగంలో భాగం కావడం న్యానిర్ణేతల న్యాయనిర్ణయాన్ని అడ్డగించడాన్ని మరియు అధికారాన్ని దుర్వినియోగ పరచడం వంటి వాటిని తప్పించడానికి 1974లో నిక్సన్ తిరిగి అద్యక్షుడిగాఅధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసాడు. రెండవ సారి పదవీ ప్రమాణం చేసిన అద్యక్షులలోఅధ్యక్షులలో ఈయన ప్రధముడు. జిమ్మీ కార్టర్ నిర్వహణలో 1970 చివరలొ దేశం ద్రవ్యోల్బణం మరియు ఇరాన్ ఆశ్రితుల గండాలను ఎదుర్కొన్నది. 1980లో రొనాల్డ్ రీగన్ అద్యక్షుడిగాఅధ్యక్షుడిగా ఎన్నిక చేయబడిన సమయంలో అమెరికన్ రాజకీయలలో కారణంగా పన్ను విదింపులో మరియు ముఖ్యమైన వాటికి ఖర్చు చేయడం వంటి విషయాలలో మార్పుల వచ్చాయి. ఆయన రెండవ సారి
పదవి వహించిన కాలంలో ఇరాన్-కాంట్రా కుంభకోణం అలాగే సోవియట్ యూనియన్‍తో దౌత్య సంబంధాల వంటివి జరిగాయి. సోవియట్ కుప్ప కూలిన ఫలితంగా పరోక్ష యుద్ధం వెలుగులోకి వచ్చింది.
 
== సమకాలీన శకం ==
ఐఖ్యరజ్య సమితి ఆమొదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్(అరేబియన్ అఖాతం) అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్తరాష్ట్రాలు ప్రధానపాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్ధిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు మరియు అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనె అపవదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు కార్యలంలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అద్యక్షఎన్నికలలోఅధ్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అద్యక్షుడుఅధ్యక్షుడు అయ్యాడు.
 
2001, సెప్టెంబర్ 11 న అల్ఖైదా తీవ్రవాదులు [[న్యూయార్క్]] వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం) మరియు [[వాషింగ్టన్, డి.సి.]] సమీపంలో ఉన్న పెంటగన్, డి.సి నరమేధంలో షుమారు 3000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి [[ఆఫ్ఘనిస్తాన్]] మీద దండెత్తి తలిబాన్ ప్రభుత్వాన్ని గద్దె దించి అల్ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. [[తాలిబాన్]] తిరుగుబాటుదారులు గొరిల్లా యుద్ధం కొనసాగించారు. 2020లో బుష్ ప్రభుత్వం [[ఇరాక్]] రాజ్యాంగ మార్పులను తీసుకురావచ్చిన వత్తిడి వివాదాలకు దారి తీసింది. 2003లో యు.ఎస్ నడిపించిన సైన్యాలు [[ఇరాక్]] మీద దాడి చేసి సదాం హుస్సేనును తరిమి కొట్టింది. 2005 కేథరినా సుడిగాలి మెక్సికన్ అఖాతంలో కఠినమైన వినాశనాన్ని సృష్టించి న్యూ ఆర్లాండ్‍ను తీవ్రంగా నాశనం చేసి అమెరికన్ చరిత్రలో గుర్తించతగిన విషాదంగా మిగిలి పోయింది. 2008లో అంతర్జాతీయ ఆర్ధిక తిరోగమనం మధ్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అద్యక్షుడైనఅధ్యక్షుడైన [[బరాక్ ఒబామా]] అద్యక్షుడుగాఅధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. రెండు సంవత్సరాల అనంతరం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్ధిక విధానాల సంస్కరణ అమలులోకి వచ్చాయి. 2011 లో అమెరికన్ త్రిదళ సేన(నేవీ సీల్స్) [[పాకిస్థాన్]] మీద దాడి చేసి అల్ఖైదా నాయకుడు [[ఒసామా బిన్ లాదెన్]] ను హతమార్చింది. 2011 డిసెంబర్ తేదీన మిగిలిన యు.ఎస్ దళాలను వెనుకకు మరలించడంతో [[ఇరాక్]] యుద్ధం ముగింపుకు వచ్చింది.
 
== భౌగోళికం మరియు పర్యావరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/852558" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ