"తాళం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,241 bytes added ,  7 సంవత్సరాల క్రితం
|-
|}
లఘువుపై ఏడు తాళములలో ముఖ్యమైన అంగము. దృతము ఏక తాలములో లేదు. అనుదృతము ఝ్ంపె తాళములో తప్ప మరి యే తాళము లోనూ లేదు. లఘువు మాత్రము ప్రతి తాలములోను ఉండి తీరవలసిన అంగము. మిగిలిన మూడు అంగములు అనగా గురువు,ప్లుతము, కాక పాదములు 108 తాలములలో కాననగును. 108 తాళములు కొన్ని నాట్యములకు ఉపయోగింపబడుచున్నవి. అరుణగిరి నాథర్ అను ఆరవ వాగ్గేయ కారుడు తన భక్తి గీతములగు తిరుప్పగళ్ అను వాటిని ఈ 108 తాళములతో కూర్చి యున్నాదు. పై చెప్పిన సప్త తాలములు మాత్రము లఘువు,దృతము, అనుదృతములతోనే తృప్తిపడినవి.
 
 
 
 
 
 
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/856770" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ