చక్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 72: పంక్తి 72:
[[వర్గం: తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం: తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:1980 జననాలు]]
[[వర్గం:1980 జననాలు]]
[[వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు]]

17:35, 8 జూన్ 2013 నాటి కూర్పు

చక్రి ఒక తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. చక్రి జూన్ 15, 1980న వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణం లో జన్మించాడు. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి ఇడియట్, అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి, సత్యం. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు.

సంగీత దర్శకుడి గా తొలి అవకాశం

పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన బాచి చక్రి సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించాడు.

చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

భగీరథ

"https://te.wikipedia.org/w/index.php?title=చక్రి&oldid=858142" నుండి వెలికితీశారు