ధూప దామర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22: పంక్తి 22:


==ఉపయోగాలు==
==ఉపయోగాలు==
{{wiktionary}}
ఈ చెట్టు యొక్క కాండంపై గాటు పెట్టినట్లయితే జిగురు పదార్థము (బంక ) లభిస్తుంది. దీని ద్వారా సహజ సిద్ధమైన ధూపము (అగరవత్తి) లను భారతదేశంలో తయారు చేస్తున్నారు.<br/>
ఈ చెట్టు యొక్క కాండంపై గాటు పెట్టినట్లయితే జిగురు పదార్థము (బంక ) లభిస్తుంది. దీని ద్వారా సహజ సిద్ధమైన ధూపము (అగరవత్తి) లను భారతదేశంలో తయారు చేస్తున్నారు.<br/>
ఆయుర్వేద ఔషదాలలో ఈ చెట్టు యొక్క బంకను ఉపయోగిస్తారు.<br/>
ఆయుర్వేద ఔషదాలలో ఈ చెట్టు యొక్క బంకను ఉపయోగిస్తారు.<br/>

06:59, 9 జూన్ 2013 నాటి కూర్పు

ధూమ దామర
Vateria indica, Illustration.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
V. indica
Binomial name
Vateria indica
Linn
Synonyms
  • Vateria malabarica Blume

ధూప దామర (అగరవత్తుల చెట్టు) అనగా డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) కుటుంబానికి చెందిన ఒక మొక్క పేరు. దీనిని ఇంగ్లీషులో White Dammar అంటారు. దీని శాస్త్రీయ నామం Vateria indica. భారతదేశంలో అన్ని చోట్ల పెరిగె చెట్టు ఇది. కరకుగా , ముళ్లతో ఉండే ఈ చెట్టు యొక్క కాండం పామ్ వలె పొడవుగా ఉంటుంది.


ఉపయోగాలు

ఈ చెట్టు యొక్క కాండంపై గాటు పెట్టినట్లయితే జిగురు పదార్థము (బంక ) లభిస్తుంది. దీని ద్వారా సహజ సిద్ధమైన ధూపము (అగరవత్తి) లను భారతదేశంలో తయారు చేస్తున్నారు.
ఆయుర్వేద ఔషదాలలో ఈ చెట్టు యొక్క బంకను ఉపయోగిస్తారు.

Leaves
"https://te.wikipedia.org/w/index.php?title=ధూప_దామర&oldid=858523" నుండి వెలికితీశారు