ఆభరణాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 52 interwiki links, now provided by Wikidata on d:q161439 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
* [[వడ్డాణం]] : లేదా '''ఒడ్డాణము''' (Belly chain) [[నడుము]]కు తొడిగే ఒక రకమైన [[ఆభరణము]].
* [[వడ్డాణం]] : లేదా '''ఒడ్డాణము''' (Belly chain) [[నడుము]]కు తొడిగే ఒక రకమైన [[ఆభరణము]].
[[File:Anklet-ToeRing1.jpg|thumb|right]]
[[File:Anklet-ToeRing1.jpg|thumb|right]]
* [[పట్టీలు]] : ఆడవళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా [[వెండి]] తొ చేసిన [[పట్టీలు]] లు ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా [[అతుకు]] అనే అర్ధం లొ కూడా వాడుతారు.
* [[పట్టీలు]] : ఆడవాళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా [[వెండి]]తో చేసిన [[పట్టీలు]] ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా [[అతుకు]] అనే అర్ధంలో కూడా వాడుతారు.
* [[చెవిపోగు]], చెవియాకు లేదా చెవ్వాకు
* [[చెవిపోగు]], చెవియాకు లేదా చెవ్వాకు
* [[జూకాలు]]
* [[జూకాలు]]

16:54, 12 జూన్ 2013 నాటి కూర్పు

Amber pendants

ఆభరణాలు లేదా నగలు (ఆంగ్లం Jewelry) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.

వివిధ ఆభరణాలు

జడగంటలు
Young girl from the Padaung tribe.
  • గాజులు
  • దండవంకీ : ఇది దండచేయికి ధరించే ఆభరణము. ఇవి సాధారణంగా బంగారంతో తయారుచేస్తారు. కొన్నింటికి విలువైన రత్నాలు అతికిస్తారు. కొన్ని నాగుపాము ఆకారంలో చేస్తే మరికొన్ని సన్నని పట్టీ లాగా ఉండి వదులు చేసుకోవడానికి వీలుగా అమర్చబడి ఉంటుంది. ఎక్కువమంది దీనిని రవిక చేతులకుండే పట్టు అంచులు పైకి వచ్చేటట్లు ధరిస్తారు.
ఒక ఆధునిక opal దండవంకీ

ఏడు వారాల నగలు

ప్రధాన వ్యాసం ఏడు వారాల నగలు

  • ఆదివారం - కెంపులు
  • సోమవారం - ముత్యాలు
  • మంగళవారం - పగడాలు
  • బుధవారం - పచ్చలు
  • గురువారం - కనకపుష్యరాగం
  • శుక్రవారం - వజ్రాలు
  • శనివారం - ఇంద్రనీలమణులు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆభరణాలు&oldid=859643" నుండి వెలికితీశారు