"తొమ్మిది" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
849 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
వాడుకలో తొమ్మిదవ, తొమ్మిదో అనే పదాలను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల తొమ్మిదికి బదులు '''నవ''' ఉపయోగిస్తారు. ఉదాహరణకు తొమ్మిది గ్రహాలను [[నవగ్రహాలు]] అంటారు.
 
==భారతీయ సంస్కృతి==
* తొమ్మిది సంఖ్యకు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధిక ప్రాధాన్యత నిస్తారు. ఎందుకంటే వివిధ డిజిట్ సంఖ్యలలో పెద్ద సంఖ్యగా ఉదాహరణకు ఒక అంకె సంఖ్యలలో 9 పెద్ద సంఖ్య, రెండు అంకెల స్థానంలో 99 పెద్ద సంఖ్య, అంతేకాక ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు నవగ్రహాలు, నవరాత్రులు మొదలగునవి.
 
==ఇవి కూడా చూడండి==
32,625

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/860151" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ