"నాటక పరిషత్తుల జాబితా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు నాటకరంగం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
ఆంధ్ర నాటక కళా పరిషత్తు తో పాటుగా రాష్ట్రం లో ఇంకా కొన్ని నాటక పరిషత్తులు ఏర్పాటై, నాటికలు , నాటకాల పోటీలను నిర్వహిస్తూ ,సమాజాల మధ్యన స్పర్ధకూ తద్వారా నాటకరంగ అభ్యున్నతికీఅభ్యున్నతికి పాటుపడుతున్నాయి. ఈ పరిషత్తులు మరియు పోటీల కారణంగా ఎన్నో ఔత్సాహిక సమాజాలు కొత్త కొత్త నాటకాలు ప్రతియేటా తయారు చేస్తున్నాయి. ఒకనాడు వందల సంఖ్యలో ఉన్న పరిషత్తులు క్రమేణా పదుల సంఖ్యకు తగ్గిపోయాయి. ప్రస్తుతం పోటీలను నిర్వహిస్తున్న పరిషత్తులలో కొన్ని.
# [[నంది నాటక పరిషత్తు]] - హైదరాబాద్..పద్య నాటకాలు ; సాంఘిక నాటకాలు,నాటికలు ; బాలల నాటికలు.
# శ్రీ వేంకటేశ్వర నాట్య కళా పరిషత్తు ( గరుడ అవార్డులు ) - తిరుపతి...పద్యనాటకాలు,నాటికలు ; సాంఘిక నాటకాలు,నాటికలు .
# పి.ఎం.కె.ఎం. నాటక పరిషత్తు (వై.ఎస్.ఆర్ పరిషత్తు ) - ఒంగోలు... సాంఘిక నాటికలు.
# చైతన్య కళా భారతి - భీమవరం ...సాంఘిక నాటకాలు.
పాలకొల్లు కళాపరిషత్ -పాలకొల్లు , పశ్చిమ గోదావరి జిల్లా... సాంఘిక నాటికలు.
లలిత కళాసమితి - కర్నూలు.. సాంఘిక నాటికలు..
 
 
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/860259" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ