వరంగల్, భాగవతమును సంస్కృతం నుండి తెనిగించిన [[బమ్మెర పోతన]] వంటి కవులకు ప్రసిద్ధి చెందింది. అలాగే [[పాల్కూరిపాల్కురికి సోమన్నసోమనాథుడు]] ,[[విద్యానాథుడు]] , మరియు ఆధునిక కవి అయిన [[కాళోజీ నారాయణ రావు]] వంటి కవులు వరంగల్ వాసులే.
భారత ప్రధానమంత్రి గా పనిచేసిన [[పి.వి.నరసింహారావు]]ఈ జిల్లా వారే.