జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
'''జాగర్లమూడి''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.

==గణాంకాలు==
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 3719
*పురుషులు 1807
*మహిళలు 1912
*నివాసగ్రుహాలు 965
*విస్తీర్ణం 1461 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
*గర్నెపూడి 4 కి.మీ
*నూతలపాడు 4 కి.మీ
*పరుచూరు 5 కి.మీ
*తనుబొద్దివారిపాలెం 5 కి.మీ
*చిమటవారిపాలెం 5 కి.మీ
===సమీప మండలాలు===
*పశ్చిమాన యద్దనపూడి మండలం
*ఉత్తరాన చిలకలూరిపేట మండలం
*పశ్చిమాన మార్టూరు మండలం
*తూర్పున పెదనందిపాడు మండలం

==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}

10:10, 19 జూన్ 2013 నాటి కూర్పు

జాగర్లమూడి, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. పరుచూరు నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన ఉజ్జయిని మహంకాళి ఆలయము ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.

గణాంకాలు

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 3719
  • పురుషులు 1807
  • మహిళలు 1912
  • నివాసగ్రుహాలు 965
  • విస్తీర్ణం 1461 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • గర్నెపూడి 4 కి.మీ
  • నూతలపాడు 4 కి.మీ
  • పరుచూరు 5 కి.మీ
  • తనుబొద్దివారిపాలెం 5 కి.మీ
  • చిమటవారిపాలెం 5 కి.మీ

సమీప మండలాలు

  • పశ్చిమాన యద్దనపూడి మండలం
  • ఉత్తరాన చిలకలూరిపేట మండలం
  • పశ్చిమాన మార్టూరు మండలం
  • తూర్పున పెదనందిపాడు మండలం

వెలుపలి లింకులు