"పందిళ్ళ శేఖర్‌బాబు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
== రంగస్థల ప్రవేశం==
1973లో తన 12వ ఏట ‘ఆత్మహత్య’సాంఘీక‘ఆత్మహత్య’సాంఘిక నాటికలో ‘‘సన్యాసి రాజు’’ పాత్రతో రంగప్రవేశం చేసిన శేఖర్ బాబు తొలి ప్రయత్నంలోనే బహుమతుల (ద్వితీయ ఉత్తమ నాటిక, ఉత్తమ నటుడు) ను అందుకున్నారు. నాటక ప్రవేశం సాంఘీకసాంఘిక నాటిక ద్వారా జరిగినా ఈయనకు పేరు తెచ్చినవి మాత్రం పౌరాణికాలు. 1997వ సంవత్సరం మార్చి 1న ఈయన పౌరాణిక నాటకరంగంలోకి అడుగుపెట్టారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో, శ్రీకృష్ణ పాత్రలో కన్పించి ప్రేక్షకుల్ని అలరించారు. రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైద్రాబాద్), మహతి (తిరుపతి), హనుమంతరాయ గ్రంథాలయం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల కళావేదిక (విజయవాడ), శ్రీ వేంకటేశ్వర విజ్ఞానకేంద్రం (గుంటూరు) మొదలైన ప్రముఖ వేదికలపై మరియు ఇతర ప్రాంతాల్లో దాదాపు 500 నాటక ప్రదర్శనల్లో నటించారు.
 
== ధరించిన పాత్రలు==
 
== నిర్వాహకుడిగా==
* 1998లో ‘తెలుగు పద్యాన్ని బ్రతికించండి- పద్యనాటక మనుగడకు సహనరించండి’ అనే నినాదంతో ‘తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్’ను స్థాపించారు. ఈ సంస్థ, ఒకవైపు ప్రసిద్ధమైన నాటకాలను ప్రదర్శిస్తూ, మరోకవైపు ఎంతో సమర్థవంతంగా నాటకపోటీలను నిర్వహిస్తూ వచ్చింది. రాష్ట్రంలోని ఎన్నో పట్టణాలలో ఎన్నో ప్రదర్శనల్ని దిగ్విజయంగా ప్రదర్శించి, ప్రేక్షకుల్ని పరవశింపజేసింది తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్. 2007వ సంవత్సరంలో తిరుపతిలో శ్రీవేంకటేశ్వరా నాట్య కళాపరిషత్ నిర్వహించిన నాటకోత్సవాలలో, శ్రీకృష్ణరాయబారం నాటకాన్ని ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శించి రుండురెండు బంగారు గరుడ అవార్డుల్ని అందుకుంది. 2011లో శ్రీకళహస్తీశ్వరశ్రీ కాళహస్తీశ్వర లలిత కళాపరిషత్ నుండి ‘యయాతి’ నాటకంతో ఉత్తమ దిత్వీయద్వితీయ ప్రదర్శనగాప్రదర్శన,ఉత్తమ నటరాజసంగీతం,ఉత్తమ అవార్డునునటి,ఉత్తమ గెలుచుచకోవడంతోపాటుపాత్రోచిత అదనంగానటి నాలుగుమరియు జ్యూరీఉత్తమ రంగాలంకరణ విభాగాలలో అయిదు నటరాజ అవార్డుల్ని స్వీకరించింది. దీనికంతటికి ప్రధాన కారకుడు శేఖర్ బాబు అనడం అక్షరసత్యం. నటులకు ప్రోత్సాహాన్నిచ్చి, వివిధ పరిషత్తులతోపాటు, ప్రముఖ వేదికలపై నాటకాల నిర్వాహణ- దర్శకత్వ బాధ్యతల నిర్వాహణ గావించారు.
* 2008 నుండి ‘వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక’ అధ్యక్షునిగా, ప్రతి యేటా క్రమంతప్పకుండా నాటిక పోటీలను నిర్వహించారు. ‘రంగస్థల కళాకారుల క్రెడిట్ సొసైటీ’ ని నిర్వహిస్తూ, తద్వారా వచ్చే లాభాలు మరియు వడ్డీలనుండివడ్డీల నుండి 50 శాతం ‘ఐక్యవేదిక’కు కేటాయించి, సంస్థకు ఆర్థికంగా సహకరిస్తున్నారుపరిపుష్టం గావిస్తున్నారు .
 
== న్యాయనిర్ణేతగా==
 
== నిర్వహించిన కర్యక్రమాలు ==
* 2000 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీనుండి 11వ తేదీవరకు 7రోజులుపాటు వరుసగా ఒకే వేదికపై శ్రీకృష్ణరాయబారం, లవకుశ, సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణతులాభారం, చింతామణి, గయోపాఖ్యానం, శ్రీరామాంజనేయ యుద్ధం నాటకాలను ‘పద్యనాటక సప్తాహం’ పేరిట,ఏడు రోజులు వరుసగా ప్రదర్శించి, ప్రధాన పాత్రలను ధరించారు. 2011లో మరలా ‘పద్యనాటక సప్తాహం’సప్తకం ’ నిర్వహించి స్వీయ దర్శకత్వంలో 7 నాటకాలను , వారానికొకటి చొప్పున ప్రదర్శించి, ప్రధాన పాత్రలు ధరించి, నిర్వాహణ వ్యయం 3 లక్షలు భరించారు.
* 2012లో తొలి తెలుగు సినీరచయిత, ‘పరబ్రహ్మ పరమేశ్వర’ ప్రార్థనా గీత రచయిత ‘చందాల కేశవదాసు’ 136వ జయంతి ఉత్సవం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం (హైద్రాబాద్)లో నిర్వహించడం,
* 2010లో అజో-విభో ఫౌండేషన్ వారు వరంగల్ లో నిర్వహించిన, ‘సాహితీమూర్తి పురస్కారం’ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాధచార్యులకు ప్రధానంప్రదానం చేసిన కార్యక్రమాన్ని కలిసి నిర్వహించడం.
== ఆశయం ==
తెలుగు పౌరాణిక పద్యనాటకానికి పూర్వప్రాభవం తీసుకురావడం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/861556" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ