ఛాతీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 41 interwiki links, now provided by Wikidata on d:q9645 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q9645
పంక్తి 12: పంక్తి 12:


[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]

[[kk:Көкірек қуысы анатомиясы]]

14:37, 20 జూన్ 2013 నాటి కూర్పు

వక్షస్థలం, రొమ్ము లేదా ఛాతీ (Chest) మానవుని శరీరంలో మొండెం పైభాగంలో మెడకి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన గుండె మరియు ఊపిరితిత్తులు ఒక ఎముకలగూటిలో భద్రపరచబడ్డాయి. అన్నవాహిక వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు పక్కటెముకలు, వెన్నెముకలు మరియు భుజములతో తయారుచేయబడింది. డయాఫ్రమ్ అను కండరంద్వారా ఇది ఉదరమునుండి వేరుచేయబడింది.

వక్షోజము or వక్షోరుహము vakshō-jamu n. అనగా A woman's breast. స్తనము.

ఛాతీ కండరాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఛాతీ&oldid=861592" నుండి వెలికితీశారు