"కుసుమ నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q13218783)
చి (Wikipedia python library)
దక్షిణఆసియా కుసుమ మూలజన్మస్ధానం.చరిత్రముందు కాలం(pre historic)లోనే చీనా,ఇండియా,పెర్షియా,ఇజిప్టులలో కుసుమ పంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి,ఆతరువాత మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది.4వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వశాస్తవేత్తలు గుర్తించారు.కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ 18వ రాజ వంశస్తుని సమాధిలో,మమ్మితోపాటు,విల్లిఆకులతో(willow leaves)వున్న కుసుమపూలు వున్నాయి.12వ రాజవంసస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరంను కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గురించారు.ఇజిప్తియన్ చక్రవర్తి(pharaoh)'తుతన్‌ఖామున్‌(Tutankhamun)సమాధులో కుసుమపూల హారాలున్నాయి.
 
దక్షినదక్షిణ ఆసియా కుసుమ మూలజన్మస్ధానం.చరిత్రముందుకాలం(pre historic)లోనే చీనా,ఇండియా,పెర్షియా,ఇజిప్టులలో కుసుమపంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి, ఆతరువాత మిగతాప్రాంతాలకు వ్యాప్తిచెందినది.4వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వశాస్తవేత్తలు గుర్తించారు.కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ 18వ రాజవంశస్తుని సమాధిలో, మమ్మితోపాటు,విల్లిఆకులతో(willow leaves)వున్న కుసుమపూలు వున్నాయి.12వ రాజవంశస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరంగును కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గుర్తించారు.ఇజిప్తియన్ చక్రవర్తి (pharaoh ) 'తుతన్ఖామున్(Tutankhamun)సమాధిలో కుసుమపూల హారాలున్నాయి.
 
=కుసుమ మొక్క=
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/862276" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ