నితిన్ గడ్కరి: కూర్పుల మధ్య తేడాలు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q3504520 |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 29: | పంక్తి 29: | ||
'''నితిన్ గడ్కరి''' [[మహారాష్ట్ర]]కు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి ప్రస్తుతం [[భారతీయ జనతా పార్టీ]] జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.<ref>[http://timesofindia.indiatimes.com/india/Rajnath-steps-down-Gadkari-takes-over-as-BJP-president/articleshow/5356182.cms Rajnath steps down, Gadkari takes over as BJP president]</ref> మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా [[ముంబాయి]]-[[పూనా]] ఎక్స్ప్రెస్వే వలన మంచిపేరు సంపాదించాడు.<ref>[http://www.ndtv.com/news/india/bjps_new_chief_seen_as_moderniser.php BJP's new chief seen as moderniser]</ref> |

==బాల్యం, విద్యాభ్యాసం== |
==బాల్యం, విద్యాభ్యాసం== |
||
నితిన్ గడ్కరి ఒక |
నితిన్ గడ్కరి ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో [[నాగ్పూర్]] లో జన్మించాడు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు భాజపా అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేశాడు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించాడు.<ref>[http://www.indianexpress.com/news/former-carpet-boy-as-new-carpetbagger/541881/ Former carpet boy as new ‘carpetbagger’ - Indian Express]</ref> మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశాడు. |
||
==కుటుంబం== |
==కుటుంబం== |
||
నితిన్ గడ్కరి భార్య కాంచన్. వారికి ముగ్గురు సంతానం, నిఖిల్, సారంగ్ మరియు కెట్కి. నితిన్ నాగ్పూర్ లోని [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] కార్యాలయం ప్రక్కనే నివాసముంటున్నాడు.<ref> http://www.nagpuronline.com/news/news.asp?nsr=42 Kanchan Gadkari, wife of State President BJP Nitin Gadkari</ref> |

పంక్తి 38: | పంక్తి 38: | ||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
{{భారతీయ జనతా పార్టీ |
{{భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు}} |
||
{{సంఘ్ పరివార్}} |
{{సంఘ్ పరివార్}} |
||
16:15, 21 జూన్ 2013 నాటి కూర్పు
నితిన్ గడ్కరి | |||
| |||
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం డిసెంబరు 25, 2009 | |||
ముందు | రాజ్నాథ్ సింగ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగ్పూర్, | 1957 మే 27||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | కామ్చన్ గడ్కరి | ||
సంతానం | నిఖిల్, సారంగ్, కెట్కి | ||
వృత్తి | న్యాయవాది, పారిశ్రామికవేత్త | ||
మతం | హిందూమతము | ||
వెబ్సైటు | nitingadkari.in |
నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.[1] మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా ముంబాయి-పూనా ఎక్స్ప్రెస్వే వలన మంచిపేరు సంపాదించాడు.[2]
బాల్యం, విద్యాభ్యాసం
నితిన్ గడ్కరి ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో నాగ్పూర్ లో జన్మించాడు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు భాజపా అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేశాడు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించాడు.[3] మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశాడు.
కుటుంబం
నితిన్ గడ్కరి భార్య కాంచన్. వారికి ముగ్గురు సంతానం, నిఖిల్, సారంగ్ మరియు కెట్కి. నితిన్ నాగ్పూర్ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం ప్రక్కనే నివాసముంటున్నాడు.[4]
రాజకీయ జీవితం
1995 నుండి 1999 వరకు మహరాష్ట్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ సమయములోనే అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి పేరు సంపాదించాడు. తాను చేపట్టిన శాఖను పై నుండి క్రిందివరకు పూర్తిగా వ్యవస్థీకరించినాడు.[5]
మూలాలు
- ↑ Rajnath steps down, Gadkari takes over as BJP president
- ↑ BJP's new chief seen as moderniser
- ↑ Former carpet boy as new ‘carpetbagger’ - Indian Express
- ↑ http://www.nagpuronline.com/news/news.asp?nsr=42 Kanchan Gadkari, wife of State President BJP Nitin Gadkari
- ↑ Gadkari emerges as front-runner for post