"వికీమీడియా ఫౌండేషన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Bot: Migrating 120 interwiki links, now provided by Wikidata on d:q180 (translate me))
చి (Wikipedia python library)
వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి [[వికీమీడియా ఫౌండేషన్]] తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.
=== వికీమీడియా భారతదేశం ===
భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ <ref> [http://wikimedia.in వికీమీడియా చాప్టర్] </ref>సంఘం జనవరి 3, 2011 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబర్ 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జులై 30 న నకలుహక్కులు మరియు స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరవాతతరువాత సెప్టెంబర్ 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా [[గ్రంథాలయం|గ్రంథాలయాల]] శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు <ref> [http://wiki.wikimedia.in/Specific_segment_outreach వికీ అవగాహనా కార్యక్రమాలు] </ref>ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో వుంది.
 
ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా <ref> [http://meta.wikimedia.org/wiki/WikiConference_India_2011 వికీ కాన్ఫరెన్స్ ఇండియా] </ref> అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20 , 2011 లలో నిర్వహించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/864756" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ