వాంకిడి మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q13565063
పంక్తి 46: పంక్తి 46:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}
{{అదిలాబాదు జిల్లా మండలాలు}}

[[new:वांकिडि मण्डल, अदिलाबाद जिल्ला]]

23:07, 28 జూన్ 2013 నాటి కూర్పు

  ?వాంకిడి మండలం
అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్
అదిలాబాదు జిల్లా పటంలో వాంకిడి మండల స్థానం
అదిలాబాదు జిల్లా పటంలో వాంకిడి మండల స్థానం
అదిలాబాదు జిల్లా పటంలో వాంకిడి మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం వాంకిడి
జిల్లా (లు) అదిలాబాదు జిల్లా
గ్రామాలు 34
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
29,388 (2001 నాటికి)
• 14938
• 14450
• 37.17
• 49.38
• 24.58


వాంకిడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.

వ్యవసాయం, పంటలు

వాంకిడి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు మరియు రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]

మండల ప్రముఖులు

కొండా లక్ష్మణ్ బాపూజీ
తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు.[2] స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 137
  2. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40