ప్రేమకథా చిత్రమ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విమర్శకుల స్పందనను జతచేసాను
ముఖ్యసవరణలు చేసాను
పంక్తి 15: పంక్తి 15:
| music = జె.బి.
| music = జె.బి.
| awards =
| awards =
| budget = {{INRConvert|2|c}}
| budget = {{INR}}2 కోట్లు
| gross = {{INRConvert|20|c}}
| gross = {{INR}}20 కోట్లు
}}
}}


మారుతి టాకీస్ మరియూ ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సమ్యుక్తంగా మారుతి మరియూ సుదర్శన్ రెడ్డి గార్లు నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం '''''ప్రేమకథా చిత్రమ్'''''. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్ మరియూ సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. జె.బి. సంగీతాన్ని అందించగా జె.ప్రభాకర్ రెడ్డి చాయాగ్రహణం మరియూ ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటింగ్ విభాగాల్లో పనిచేసారు. మే 11 2013న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
'''ప్రేమకథా చిత్రమ్ ''' 2013 లో విడుదలైన తెలుగు చిత్రం.


==కథ==
==కథ==

16:11, 1 జూలై 2013 నాటి కూర్పు

ప్రేమకథా చిత్రమ్
దర్శకత్వంజె. ప్రభాకర్ రెడ్డి
రచనమారుతి
నిర్మాతమారుతి
సుదర్శన్ రెడ్డి
తారాగణంసుధీర్ బాబు
నందిత
ప్రదీప్
గిరి
ఛాయాగ్రహణంజె. ప్రభాకర్ రెడ్డి
కూర్పుఎస్. బి. ఉద్దవ్
సంగీతంజె.బి.
పంపిణీదార్లుమారుతి మీడియా హౌస్
విడుదల తేదీ
2013 జూన్ 7 (2013-06-07)[1]
సినిమా నిడివి
130 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్2 కోట్లు
బాక్సాఫీసు20 కోట్లు

మారుతి టాకీస్ మరియూ ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సమ్యుక్తంగా మారుతి మరియూ సుదర్శన్ రెడ్డి గార్లు నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం ప్రేమకథా చిత్రమ్. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్ మరియూ సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. జె.బి. సంగీతాన్ని అందించగా జె.ప్రభాకర్ రెడ్డి చాయాగ్రహణం మరియూ ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటింగ్ విభాగాల్లో పనిచేసారు. మే 11 2013న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

కథ

నటవర్గం

సాంకేతికవర్గం

  • రచయిత - మారుతి
  • దర్శకుడు - జె. ప్రభాకర్ రెడ్డి
  • ఛాయాగ్రహణం - జె. ప్రభాకర్ రెడ్డి
  • సంగీతం - జె.బి.
  • ఎడిటింగ్ - ఎస్. బి. ఉద్దవ్

విమర్శకుల స్పందన

ప్రేమకథా చిత్రమ్ విమర్శకుల నుంచి సానుకుల స్పందనను సంపాదించింది.

123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "మనషుల ఎమోషన్స్ కి మూలం హాస్యం, హర్రర్, రొమాన్స్ లను చెబుతారు. ఈ మూడింటిని సమర్ధవంతంగా డీల్ చేస్తే ప్రేక్షకులకి కథ ఈజీ గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ‘ప్రేమ కథా చిత్రమ్’ అనే టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా సెకండాఫ్ థ్రిల్లింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాని చూడటం మిస్ కాకండి ఫ్రెండ్స్" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.[2] వన్ ఇండియా వారు తమ సమీక్షలో "నిరాశ పరచని థ్రిల్లర్ మిక్స్ చేసిన హర్రర్ కామెడీగా ఈ చిత్రం నిలిచిపోతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగుని ఇచ్చారు.[3] గ్రేట్ అంధ్ర వారు తమ సమీక్షలో "ప్రేమకథా చిత్రమ్ ఒక ‘ప్రేత’కథా హాస్యమ్. హారర్, కామెడీ, రొమాన్స్ మిళితమైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని అందుకునే లక్షణాలు అయితే పుష్కలంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగుని ఇచ్చారు.[4] ఏపీహెరాల్డ్ వారు తమ సమీక్షలో "ప్రేమకథా చిత్రమ్ అనే బదులు ప్రేమకథా కామెడి చిత్రం అనిపించింది. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా. హారర్ కథాంశంతో నలుగురితోనే సినిమాను ఇంత కామేడీగా సినిమా తీయగలం అని చూపించిన సినిమా" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.[5] తెలుగువిశేష్.కామ్ వారు తమ సమీక్షలో "ఈ "ప్రేమ కథా చిత్రం". ఎక్కడా బోర్ కొట్టకుండా అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ హాయిగా సాగిపోతుంది. ఈ వేసవి సీజన్ ని ఓ మంచి సినిమాతో ముగించాలనుకునే సినిమా ప్రేమికులకు ‘ప్రేమకథా హాస్యమ్ ’ బాగా పనికొస్తుంది." అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగుని ఇచ్చారు.[6]

మూలాలు

  1. "Sudheer Babu's 'Preme Katha Chitram' to be released on May 11". ibnlive.in. Retrieved 6 May 2013.
  2. "సమీక్ష : ప్రేమ కథా చిత్రమ్ – ఎంటర్టైనింగ్ గా సాగే థ్రిల్లర్". 123తెలుగు.కామ్. Retrieved మే 11 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "నవ్వుతూ..భయపడతూ....('ప్రేమ కథా చిత్రమ్‌'రివ్యూ)". వన్ ఇండియా. Retrieved మే 11 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  4. "సినిమా రివ్యూ: ప్రేమకథా చిత్రమ్". గ్రేట్ అంధ్ర. Retrieved మే 11 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  5. "ప్రేమకథా చిత్రమ్ : రివ్యూ". ఏపీహెరాల్డ్.కామ్. Retrieved మే 11 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  6. "సినిమా రివ్యూ: ప్రేమకథా చిత్రమ్". తెలుగువిశేష్.కామ్. Retrieved మే 11 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)