"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 bytes added ,  7 సంవత్సరాల క్రితం
 
==చరిత్ర==
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము.
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది.
నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడ కుఇక్కడకు 20 కి.మీ. దూరము నదూరమున గల [[బ్రహ్మంగారిమఠం]] లొలో సమాధి చందారుచెందారు. ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి [[మొల్ల]] పేరుమీద '''మొల్ల సాహితీ పీఠం ''' ఏర్పడింది. దీని ఆధ్వర్యంలొఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
 
==వ్యవసాయం==
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. [[వరి]], [[కాయగూరలు]] ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు [[బ్రహ్మంసాగర్]] కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.
32,466

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867635" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ