"దక్షిణ కొరియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
దక్షిణకొరియా స్వంత ఉపగ్రహం రాకెట్లు నిర్మించాలన్న ప్రయత్నం సంయుక్తరాష్ట్రాల వ్యతిరిక్త కారణంగా తీవ్రమైన వివాదాద్పదమైన విషయంగా మారింది. దక్షిణకొరియా రాకెట్ నిర్మాణం మరియు మిస్సైల్ నిర్మాణం అతి రహస్యంగా ఉంచబడడమే ఇందుకు కారణం. మిస్సైల్ కాత్యక్రమంలో బాలిస్టిక్ రహస్యచర్యలతో సంబంధం ఉందా అన్న భీతి నెలకొన్నది. యు.ఎస్ మరియు దక్షిణకొరియా మిస్సైల్ నిర్మాణం మరియు పరిశోధనలు విధులను కొరియా అతిక్రమించకూడదని పేర్కొని ఉన్నందున అందుకు కొరియా అంగీకరించినందున ఈ నిర్మాణకార్యక్రమాలు రహస్యంగా ఉంచబడ్దాయి. దక్షిణ కొరియా ఎం.టీ.సి.ఆర్ ద్వారా రష్యా నుండి మిస్సైల్ నిర్మాణానికి అవసరమైన సాంకేతికపరమైన సలహా సహాయాలు అందుకున్నది. యూనివర్సల్ రాజెట్ మోడెల్‌లో కె.ఎస్.ఎల్.వి ఉపగ్రహ ప్రయోగాలు రెండు విఫల్స్మయ్యయి. రష్యన్ అంగార రాకెట్ మొదటి స్థాయి రష్యాచేత నిర్మించబడినది. రెండవ స్థాయి దక్షినకొరియా పూర్తి చేసింది.
=== రొబోట్స్ ===
2003 నుండి నేషనల్ ఆర్ & డీ ప్రాజెక్టులలో రోబోటిక్స్ చేర్చబడ్దాయి. 2009లో ప్రభుత్వం రొబోట్ థీం పార్కులను నిర్మిస్తానని ప్రకటించింది. ఇంచియాన్ మరియు మాసన్ ఈ పార్కులను ప్రభుత్వ మరియు ప్రైవేటు పెట్టుబడులతో నిర్మించాలని నిశ్చయించబడింది.
 
2005లో కొరియా అడ్వాంస్డ్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండవ నడిచే మానవుడి ఆకారంతో రొబోటును (హెచ్.యు.బి.ఒ) నిర్మించింది. 2006లో మే మాసంలో ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ బృందం మొదటి కొరియన్ అండ్రాయిడ్ ఇ.వి.ఆర్-1 రొబోటును నిర్మించింది. తరువాత అధిక క్లిష్టతరమైన అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యంతో పలు రొబోట్ల నిర్మాణం జరిగింది. తరువాత నమూనాలు 2010లో నాటికి వెలువడగలవని విశ్వసించారు. 2010 నాటికి ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ఆంగ్లం బోధించగలిగిన రొబోటులను నిర్మించి ప్రవేశపెట్టలని ప్రణాళిక చేయబడింది. ఈ రొబోట్లను 2013 నాటికి అధికమైన ప్రిస్కూల్ మరియు కిండర్ గార్డెన్ పాఠశాలకు అందించాలని యోచించింది. రొబోట్లను వినోదకేంద్రాలలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. 2004 నుండి రొబోట్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
 
 
=== బయోటెక్నాలజీ ===
 
Since the 1980s, the Korean government has invested in the development of a domestic biotechnology industry, and the sector is projected to grow to $6.5 billion by 2010.[124] The medical sector accounts for a large part of the production, including production of hepatitis vaccines and antibiotics.
Recently, research and development in genetics and cloning has received increasing attention, with the first successful cloning of a dog, Snuppy (in 2005), and the cloning of two females of an endangered species of wolves[which?] by the Seoul National University in 2007.[125]
The rapid growth of the industry has resulted in significant voids in regulation of ethics, as was highlighted by the scientific misconduct case involving Hwang Woo-Suk.
 
== సైన్యం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867960" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ