"దక్షిణ కొరియా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2003 నుండి నేషనల్ ఆర్ & డీ ప్రాజెక్టులలో రోబోటిక్స్ చేర్చబడ్దాయి. 2009లో ప్రభుత్వం రొబోట్ థీం పార్కులను నిర్మిస్తానని ప్రకటించింది. ఇంచియాన్ మరియు మాసన్ ఈ పార్కులను ప్రభుత్వ మరియు ప్రైవేటు పెట్టుబడులతో నిర్మించాలని నిశ్చయించబడింది.
 
2005లో కొరియా అడ్వాంస్డ్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండవ నడిచే మానవుడి ఆకారంతో రొబోటును (హెచ్.యు.బి.ఒ) నిర్మించింది. 2006లో మే మాసంలో ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ బృందం మొదటి కొరియన్ అండ్రాయిడ్ ఇ.వి.ఆర్-1 రొబోటును నిర్మించింది. తరువాత అధిక క్లిష్టతరమైన అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యంతో పలు రొబోట్ల నిర్మాణం జరిగింది. తరువాత నమూనాలు 2010లో నాటికి వెలువడగలవని విశ్వసించారు. 2010 నాటికి ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ఆంగ్లం బోధించగలిగిన రొబోటులను నిర్మించి ప్రవేశపెట్టలని ప్రణాళిక చేయబడింది. ఈ రొబోట్లను 2013 నాటికి అధికమైన ప్రిస్కూల్ మరియు కిండర్ గార్డెన్ పాఠశాలకు అందించాలని యోచించింది. రొబోట్లను వినోదకేంద్రాలలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. 2004 నుండి రొబోట్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
 
 
=== బయోటెక్నాలజీ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867962" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ