నెరణికి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మూస మార్పు, replaced: హొలగుండ → హోళగుంద (2) using AWB
పంక్తి 1: పంక్తి 1:
'''నెరణికి''', [[కర్నూలు]] జిల్లా, [[హొలగుండ]] మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి మాళమల్లేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచినది.
'''నెరణికి''', [[కర్నూలు]] జిల్లా, [[హోళగుంద]] మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి మాళమల్లేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచినది.


==దేవరగట్టు జాతర==
==దేవరగట్టు జాతర==
పంక్తి 7: పంక్తి 7:
*http://www.vaartha.com/content/2763/devaragattu-contravercy.html
*http://www.vaartha.com/content/2763/devaragattu-contravercy.html


{{హోళగుంద మండలంలోని గ్రామాలు}}


{{హొలగుండ మండలంలోని గ్రామాలు}}


[[వర్గం:కర్నూలు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:కర్నూలు జిల్లా గ్రామాలు]]

03:51, 7 జూలై 2013 నాటి కూర్పు

నెరణికి, కర్నూలు జిల్లా, హోళగుంద మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి మాళమల్లేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచినది.

దేవరగట్టు జాతర

నెరణికి గ్రామ శివార్లలోని మాళమల్లేశ్వరస్వామి దేవాలయంలో 'బన్ని ఉత్సవాలు దసరా పండుగ సందర్భంగా జరుగు తాయి. ఈ ఉత్సవం రాత్రి 12 నుంచి తెల్లవారు ఝామున 3 గంట ల వరకు నిర్వహిస్తారు. మూడు గ్రామాల ప్రజలు ఒక వైపు, 30 గ్రామాల ప్రజలు మరోవైపు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీ పడతారు. నెరణికి గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలను 'బహు పరాక్‌ అంటూ కర్రలతో దేవరగట్టు దేవాలయం వరకు తీసుకొస్తారు. సంప్రదాయం ప్రకారం కర్రలతో 'బహుపరాక్‌ అంటూ కేకలు వేస్తూ కొట్టుకోవటం ఆచారం. ఈ నేపథ్యంలో కర్రల తాకిడిలో చాలా మందికి గాయాలు కావటం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవటం జరుగు తుండేది. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, అరికెర, ఎల్లార్తి, సుళువాయి, అరికెర తండా, ఆలూరి గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామిని తమ గ్రామాలకు తరలించేందుకు కర్రల సమరాన్ని చేస్తారు. కర్రల సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి దాదాపు లక్ష మందికి పైగా హాజరవుతారు.

మూలాలు వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=నెరణికి&oldid=869170" నుండి వెలికితీశారు