విసనకర్ర: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
==తయారీ== |
==తయారీ== |
||
చిన్నగా ఉన్న పచ్చి [[తాటాకు]] |
చిన్నగా ఉన్న పచ్చి [[తాటాకు]] అంచులను గుండ్రంగా కత్తిరించి మూడవ బాగాన్ని తొలగిస్తారు, దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. తరువాత అంచుకు చిన్న గుడ్డను రెండువైపులా వచ్చేలా సూదితో కుడుతారు. క్రింద కల తాతాకు కాడను చేతికి అనువుగా ఉండేలా కత్తిరిస్తారు.విసనకర్రలను కేవలం తాటాకులే కాక వివిద రకాలుగా చేస్తారు. [[వెదురు]] బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు. |
||
===చరిత్ర=== |
===చరిత్ర=== |
04:15, 7 జూలై 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వేసవికాలంలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. సామాన్యులకు అందుబాటు ధరల్లో చౌకగా దొరుకుతూ చల్లనిగాలినిచ్చే సాధనం విసనకర్ర.
తయారీ
చిన్నగా ఉన్న పచ్చి తాటాకు అంచులను గుండ్రంగా కత్తిరించి మూడవ బాగాన్ని తొలగిస్తారు, దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. తరువాత అంచుకు చిన్న గుడ్డను రెండువైపులా వచ్చేలా సూదితో కుడుతారు. క్రింద కల తాతాకు కాడను చేతికి అనువుగా ఉండేలా కత్తిరిస్తారు.విసనకర్రలను కేవలం తాటాకులే కాక వివిద రకాలుగా చేస్తారు. వెదురు బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.
చరిత్ర
విసనకర్రలలో రకాలు
- తాటాకు విసనకర్రలు
- ప్లాస్టిక్ విసనకర్రలు
- ఇనుపరేకు విసనకర్రలు
- పల్చని చెక్కపేడు విసనకర్రలు
- జనపనార విసనకర్రలు