సప్తాశ్వాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
సూర్యుని రధమునకు గరుడుని అన్న [[అనూరుడు]] సారధి. ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడు రోజులకు సంకేతంగా చెబుతారు.
[[సూర్యుడు|సూర్యుని]] రధమునకు [[గరుత్మంతుడు|గరుడుని]] అన్న [[అనూరుడు]] సారధి. ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడు రోజులకు సంకేతంగా చెబుతారు.


::సప్తాశ్వ రధమారూఢమ్
::సప్తాశ్వ రధమారూఢమ్
పంక్తి 8: పంక్తి 8:
'''సప్తాశ్వాల పేర్లు:'''
'''సప్తాశ్వాల పేర్లు:'''


గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి
# గాయత్రి
# బృహతి
# ఉష్ణిక్
# జగతి
# త్రిష్టుప్
# అనుష్టుప్
# పంక్తి


{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

07:08, 28 ఫిబ్రవరి 2007 నాటి కూర్పు

సూర్యుని రధమునకు గరుడుని అన్న అనూరుడు సారధి. ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడు రోజులకు సంకేతంగా చెబుతారు.

సప్తాశ్వ రధమారూఢమ్
ప్రచండం కాశ్యపాత్మజమ్
శ్వేత పద్మ ధరం దేవమ్
తం సూర్యం ప్రణమామ్యహమ్

సప్తాశ్వాల పేర్లు:

  1. గాయత్రి
  2. బృహతి
  3. ఉష్ణిక్
  4. జగతి
  5. త్రిష్టుప్
  6. అనుష్టుప్
  7. పంక్తి