రవళి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''రవళి''' తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు. గుడివాడలో పుట...
(తేడా లేదు)

21:39, 2 మార్చి 2007 నాటి కూర్పు

రవళి తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది.

"https://te.wikipedia.org/w/index.php?title=రవళి&oldid=87324" నుండి వెలికితీశారు