మాధవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:

దర్శకుడు [[కె.బాలచందర్]] 1979లో అత్యద్భుత విజయం సాధించిన [[మరో చరిత్ర]] సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో "[[ఏక్ ధూజే కేలియే]]" గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.

== తొలిదశ ==
మాధవి హైదరాబాదులో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక అక్క, అన్న. చిన్నతనంలోనే ఉమా మహేశ్వరి వద్ద భరతనాట్యం మరియు భట్ వద్ద జానపద నృత్యం నేర్చుకొని వేలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె విద్యాభ్యాసం హైదరాబాదు అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.<ref>{{cite web|url=http://maadhavi.com/myChildhood.html |title=Maadhavi |publisher=Maadhavi |date= |accessdate=2012-06-09}}</ref>

1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి [[న్యూజెర్సీ]]లో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.<ref>http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html</ref>

03:56, 10 జూలై 2013 నాటి కూర్పు

మాధవి
జననం
విజయలక్ష్మి

(1962-09-14) 1962 సెప్టెంబరు 14 (వయసు 61)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లుమాధ్వి
జీవిత భాగస్వామిరాల్ఫ్ శర్మ
పిల్లలుటిఫనీ
ప్రిసిల్లా
ఈవ్లిన్

మాధవి (ఆంగ్లం: Madhavi) ప్రముఖ దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షిణాదిలోని నాలుగు ప్రముఖ భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషా చిత్రాలతో పాటు అనేక హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది.

దర్శకుడు కె.బాలచందర్ 1979లో అత్యద్భుత విజయం సాధించిన మరో చరిత్ర సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో "ఏక్ ధూజే కేలియే" గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.

తొలిదశ

మాధవి హైదరాబాదులో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక అక్క, అన్న. చిన్నతనంలోనే ఉమా మహేశ్వరి వద్ద భరతనాట్యం మరియు భట్ వద్ద జానపద నృత్యం నేర్చుకొని వేలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె విద్యాభ్యాసం హైదరాబాదు అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.[1]

1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి న్యూజెర్సీలో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.[2]

మాధవి నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. "Maadhavi". Maadhavi. Retrieved 2012-06-09.
  2. http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=మాధవి&oldid=874732" నుండి వెలికితీశారు