"బంగారుపాప" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,515 bytes added ,  14 సంవత్సరాల క్రితం
బి.ఎన్.రెడ్డి వ్యాసంనుండి కొంత భాగం ఇక్కడ కాపీ చేశాను.
చి
(బి.ఎన్.రెడ్డి వ్యాసంనుండి కొంత భాగం ఇక్కడ కాపీ చేశాను.)
imdb_id=tt026629
}}
 
 
 
* కళ - [[ఎ.కె.శేఖర్]]
* నేపధ్య గానం - [[ఎ.ఎమ్.రాజా]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], [[పి.సుశీల]]
 
కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది. జార్జ్ ఇలియట్ వ్రాసిన 'ది సైలాస్ మార్నర్' నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించి అంత అపురూపంగా మనకందించిన ఘనత బి.ఎన్.దే.
 
 
పద్మరాజు మాటలు, కృష్ణశాస్త్రి పాటలు, [[ఎస్‌.వి.రంగారావు|ఎస్వీఆర్]] అసమాన నటనా చాతుర్యం, మేకప్ మాన్ అద్వితీయమైన పనితనం, అన్నిటినీ మించి బి.ఎన్. దర్శకత్వ ప్రతిభ దీనిని అపురూప కళాఖండంగా తీర్చిదిద్దాయి. ఎస్వీరంగారావు నటన ఈ చిత్రంలో శిఖరాగ్ర స్థాయినందుకుని ఆయనలోని నటనాప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఆయన కెరీర్ లోనే గాక యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ 'బంగారుపాప'. [[మల్లీశ్వరి]] కంటే మిన్నగా, తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమమైనదిగా బి.ఎన్. భావించిందీ బంగారుపాపనే. బి.ఎన్.కు గురుతుల్యులైన దేవకీబోస్ బంగారుపాపను చూసి ముచ్చటపడి అదేసినిమాను బెంగాలీలో తీశారు.
 
 
ఐతే ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారుపాప బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/87931" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ