"పాము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 byte added ,  7 సంవత్సరాల క్రితం
== మానవులతో సంబంధాలు ==
=== పాము కాటు ===
ప్రపంచవ్యాప్తంగా 'ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాటుకాటుకు గురవుతున్నారు,50,000 మంది మనుషులు పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా.ప్రపంచం లో ఒక్క ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు.మిగిలిన అన్ని ప్రాంతాల్లో 3 వేల జాతుల పాములున్నాయి. మన దేశంలో ఉన్న250 జాతులలో 52 విష సర్పాలు. అమెరికా, ఆస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో పాటుకాటుపాము కాటు మరణాలు పదుల సంఖ్యల్లో ఉంటున్నాయి. రోగికి ముందు ధైర్యం చెప్పాలి.
విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటివెంట నురుగు, చూపు రెండు దృశ్యాలు కనిపించడం, తలనొప్పి, తల తిరుగుడు వం టి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ప్రి పెరాల్టిక్, పెరాల్టిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీ వెనమ్ డోసు ఇవ్వాలి.మొదట పది వైల్స్ యాంటీవెనమ్ , ఆరు గంటల వ్యవధి తర్వాత మరో పది వైల్స్ డోసు ఇవ్వాలి.ఆరు గంటల తర్వాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకుంటే చివరి డోసుగా ఐదు నుంచి పది వైల్స్ యాంటీ వెనమ్ ఇవ్వాలి.చాలా ప్రాంతాల్లో పాము కాటు విషానికి సరైన విరుగుడు చికిత్స అందుబాటులో లేకే బాధితులు పెరుగుతున్నారు.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/880416" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ