వికీపీడియా:సమావేశం/జూలై 21, 2013 సమావేశం: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
# వెంకటకణాధ |
# వెంకటకణాధ |
||
# కశ్యప్ |
# కశ్యప్ |
||
# [[వాడుకరి:hindustanilanguage| |
# [[వాడుకరి:hindustanilanguage|hindustanilanguage]] |
||
# ఫణికిరణ్ |
# ఫణికిరణ్ |
||
# [[వాడుకరి:Bandi.Srinivassarma|బండి.శ్రీనివాస్‌శర్మ]] |
# [[వాడుకరి:Bandi.Srinivassarma|బండి.శ్రీనివాస్‌శర్మ]] |
||
# [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్‌రాజ్]] |
# [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్‌రాజ్ వంగరి]] |
||
# కోగంటి ఉషారాణి |
# కోగంటి ఉషారాణి |
||
# వుప్పల శాంతిశ్రీ |
# వుప్పల శాంతిశ్రీ |
11:34, 22 జూలై 2013 నాటి కూర్పు
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 21:07:2013; సమయం : 10 a.m. నుండి 1 p.m. వరకూ.
చర్చించాల్సిన అంశాలు
- పోతన తెలుగు భాగవతం - ఊలవల్లి సాంబశివరావు గారి పరిశోధన వివరాలు.
- వికీపీడియా - కాపీరైటు - విష్ణువర్ధన్, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (ఇండియా)
- తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు సమీక్ష - ముగింపు - రాజశేఖర్.
- వ్యాసరచన పోటీ సమీక్ష.
- విక్షనరీ లో తెలుగు పదకోశాలు.
- ఇంకా ఏమయినా విషయాలు చేర్చగలరు
సమావేశం నిర్వాహకులు
- Rajasekhar1961 (చర్చ) 15:03, 10 జూన్ 2013 (UTC)
- పైన మీ పేరు చేర్చండి
సమావేశానికి ముందస్తు నమోదు
(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)
- తప్పక
- Prasad Reddy Kattukolu
- పందిళ్ల శేఖర్‌బాబు
- Pranayraj1985 (చర్చ) 07:29, 11 జూన్ 2013 (UTC)
- విష్ణు (చర్చ)06:22, 15 జూలై 2013 (UTC)
- గణనాధ్యాయి (చర్చ)
- కశ్యప్
- <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- పాల్గొనటానికి కుదరని
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
ఈనెల తెవికీ సమావేశంకి 12 మంది హాజరయ్యారు. కార్యక్రమం కొంచెం ఆలస్యంగా ప్రారంభమయింది. ముందు అందరూ పరిచయం చేసుకున్నారు. ఊలపల్లి సాంబశివరావు గారు, శ్రీనివాస శర్మ మరియు వెంకటకణాధ పోతన తెలుగు భాగవతం గణాంకాల గురించి; వెబ్ సైటు మరియు వికీపీడియా లకు మధ్య తేడాలు మొదలైన చాలా విషయాల గురించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. వారి మనసులోని అన్ని సందేహాల్ని మేము నివృత్తి చేశాము. వారినుండి ఓకె అయినతర్వాత భాగవతాన్ని వికీలోకి చేర్చడం మొదలౌపెడతా,ఇ/ తర్వాత విష్ణువర్ధన్ కాపీరైటు హక్కులు - వికీపీడియా గురించి చాలా సులభశైలిలో అందరికీ వివరించారు. కొత్తగా వచ్చిన ఉషారాణి మరియు శాంతిశ్రీ అక్కచెల్లెల్లు వారి అభిలాషల గురించి చెప్పారు. భాస్కరనాయుడు గారు విక్షనరీలో జరుగుతున్న విషయాలు తెలియజేశారు. తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు అభివృద్ధి; ఇంకా ముందుకు తీసుకొని వెళ్లాలను రాజశెఖర్ చెప్పారు. విద్యా ఉపాధి ప్రాజెక్టులో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలో ఇప్పుడే కొద్దిమంది రచనలు చేయడం మొదలుపెట్టడం వలన అవసరమైతే తేదీలను పొడిగిస్తే బాగుంటుందని అనుకున్నాము. కష్యప్ గారు ఉపాధ్యాయులతో ఒక శిక్షణ శిబిరం/ అకాడమి నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రణయ్‌రాజ్ నాటకరంగ ప్రముఖుల వ్యాసాల్ని చేర్చడం తిరిగి మొదలుపెడతానన్నారు. సమావేశం 2 గంటలకు మద్యాహ్మ భోజనంతో ముగించాము.
సమావేశంలో పాల్గొన్నవారు
- రాజశేఖర్
- విష్ణు
- భాస్కరనాయుడు
- గణనాధ్యాయి
- వెంకటకణాధ
- కశ్యప్
- hindustanilanguage
- ఫణికిరణ్
- బండి.శ్రీనివాస్‌శర్మ
- ప్రణయ్‌రాజ్ వంగరి
- కోగంటి ఉషారాణి
- వుప్పల శాంతిశ్రీ
చిత్రమాలిక
-
హాజరైన వికీపీడియన్లు
-
పోతన భాగవతం గురించి వివరిస్తున్న ఊలవల్లి సాంబశివరావుగారు
-
ఊలవల్లి సాంబశివరావుగారి పోతన భాగవత పరిశీలన
-
హాజరైన వికీపీడియన్లు