"ప్రేమకథా చిత్రమ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
(కథ జతచేయబడింది)
చి
| cinematography = జె. ప్రభాకర్ రెడ్డి
| producer = మారుతి<br>సుదర్శన్ రెడ్డి
| editing = ఎస్. బి. ఉద్దవ్ఉద్ధవ్
| distributor = మారుతి మీడియా హౌస్
| country = భారత్
| released = {{Film date|2013|06|07}}<ref name="PKC release date">{{cite web|title=Sudheer Babu's 'Preme Katha Chitram' to be released on May 11|url=http://ibnlive.in.com/news/sudheer-babus-preme-katha-chitram-to-be-released-on-may-11/388844-71-216.html|publisher=ibnlive.in|accessdate=6 May 2013}}</ref> http://www.logili.com/books/andhra-nagari-sai-papineni/p-7488847-10119209521-cat.html#variant_id=7488847-10119209521
| runtime = 130 నిమిషాలు
| language = తెలుగు
}}
 
మారుతి టాకీస్ మరియూమరియు ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సమ్యుక్తంగాసంయుక్తంగా మారుతి మరియూమరియు సుదర్శన్ రెడ్డి గార్లు నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం '''''ప్రేమకథా చిత్రమ్'''''. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్ మరియూ సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. జె.బి. సంగీతాన్ని అందించగా జె.ప్రభాకర్ రెడ్డి చాయాగ్రహణంఛాయాగ్రహణం మరియూ ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటింగ్ విభాగాల్లో పనిచేసారు. మే 11, 2013న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
 
==కథ==
జీవితంలో ఓడిపోయి బ్రతకాలనే ఆశ కోల్పోయిన సుధీర్ (సుధీర్ బాబు), ప్రవీణ్ (ప్రవీణ్), నందిత (నందిత) అనే ముగ్గురు వ్యక్తులు ఒక సుఖవంతమైన ఆత్మహత్యకు ప్రణాళికలుప్రణాళిక వేసుకోవడంతో ఈ సినిమా మొదలౌతుంది. మొదటగా చనిపోయే ముందు వాళ్ళు తమ చివరి కోరికలను తీర్చుకోవాలనుకుంటారు.ఒక కొత్త కారును దొంగిలించాలని నందిత కోరుకుంటే ఆ ప్రాంతపు ఎం.ఎల్.ఏ.ను తన ఇంటిలోనే కొట్టాలని సుధీర్ ఆశపడతాడు. ఒక కారును దొంగిలించి అక్కడి ఎం.ఎల్.ఏ.ను కొట్టి పోలీసులనుంచి తప్పించుకున్నాకతప్పించుకొని ఆ ముగ్గురూ ఒక హోటలుకు వెళ్తారు. కారుని ఒకడు దొంగిలించుకు పోయాక ఆ ముగ్గురూ హోటలుకు వెళ్ళి భోజనం చేయాలనుకుంటారు. అక్కడ నెల్లూరు సప్తగిరి (సప్తగిరి) అనిఅనే మరో యువకుడు వీళ్ళను కలిసి తను కూడా వాళ్ళతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. సప్తగిరితో కలిసి ఆ ముగ్గురూ దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అప్పటికే ప్రేమలో విఫలమై కుమిలిపోతున్న సుధీర్ ప్రాణాలను కాపాడాలని ప్రవీణ్, సుధీర్ ని ప్రేమిస్తున్న నందిత ప్లాన్ చేసి ఆత్మహత్యను మూడురోజులు వాయిదా వేయిస్తారు.
 
ఈ మూడు రోజుల్లో ఆ నలుగురూ ప్రాణస్నేహితులౌతారు. నందితపై ప్రేమను పెంచుకున్న సుధీర్ తన ప్రేమ గురించి నందితకు చెప్తే తనని నీచంగా చూస్తుందని భయపడి నిజాన్ని దాస్తాడు. మూడో రోజు రాత్రి ప్రవీణ్ నందితను సుధీర్ ప్రాణాలను కాపాడాలంటే వెళ్ళి తనని ముద్దుపెట్టుకోమని చెప్తాడు. మగాళ్ళ మనస్తత్వం ప్రకారం ఈ చర్యతో సుధీర్ మనస్తత్వంలో మార్పు వస్తుందని నమ్మిస్తాడు. ఇంకోవైపు ప్రవీణ్ సుధీర్ దగ్గరికి వెళ్ళి నందితను ముద్దుపెట్టుకుని తన చివరి ఆశలను తీర్చమని బలవంతపెడతాడు. వేరే దారి లేక సుధీర్ దీనికి ఒప్పుకుంటాడు. నందితకు ముద్దుపెట్టే సమయంలో నందిత శరీరంలోకి ఒక ఆత్మ ప్రవేశించి తనని బయటికి పొమ్మని కసురుతుంది. భయపడిపోయిన సుధీర్ అక్కడినుంచి పారిపోతాడు. ఆ క్షణం నుంచి నందితను దూరం పెడుతూ కాలం వెళ్ళదీస్తున్న సుధీర్ తనకు ఎప్పుడు దగ్గరైనా ఆ ఆత్మ కోపానికి బలైపోతానని కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలియని నందిత ఎంతో బాధపడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/887888" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ