ఆమె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1270787 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


'''ఆమె''' (She) అనేది [[తెలుగు]] భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం [[ప్రధమ పురుష]]లో ఒక [[స్త్రీ]]ని ఉద్దేశించి చెప్పడానికి వాడే [[సర్వనామము]].
'''ఆమె''' (She) అనేది [[తెలుగు]] భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం [[ప్రధమ పురుష]]లో ఒక [[స్త్రీ]]ని ఉద్దేశించి చెప్పడానికి వాడే [[సర్వనామము]].
[[File:Aame-Te.ogg]]

==పద ప్రయోగం==
==పద ప్రయోగం==
*ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ''ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.''
*ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ''ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.''

12:47, 4 ఆగస్టు 2013 నాటి కూర్పు


ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.

పద ప్రయోగం

  • ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.

రూపాంతరాలు

  • ఆవిడ, ఆయమ్మ
  • అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)

ఇతర విశేషాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె&oldid=893735" నుండి వెలికితీశారు