వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
'''వెల్లాల ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[కడప జిల్లాకు]] చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.<ref>http://telugucineblitz.blogspot.com/2009/09/illalu-1940.html</ref> ఈయన [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఉమామహేశ్వరరావు షేక్స్‌పియర్ నాటకాలను తెలుగులోకి అనువదించాడు. ఆయనకు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] బాల్యస్నేహితుడు.<ref>[http://puttaparthisaahitisudha.blogspot.com/2012/07/blog-post_16.html పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "పుట్టపర్తి వారి The Hero ఆంగ్ల నాటకమూ ..వల్లంపాటి సమీక్షణమూ-పుట్టపర్తి అనూరాధ]</ref> అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ ''మహాత్ముని అంతరంగము'' అనే రచన చేశాడు.<ref>[http://www.prabhanews.com/coverstory/article-245727 మన సాహిత్యంలో మహత్మ - ఆంధ్రప్రభ అక్టోబర్ 2, 2011]</ref>

==నటించిన సినిమాలు==
==నటించిన సినిమాలు==

07:52, 11 ఆగస్టు 2013 నాటి కూర్పు

ఇల్లాలు చిత్రంలో కాంచనమాలతో ఉమామహేశ్వరరావు

వెల్లాల ఉమామహేశ్వరరావు (V. Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.[1] ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఉమామహేశ్వరరావు షేక్స్‌పియర్ నాటకాలను తెలుగులోకి అనువదించాడు. ఆయనకు పుట్టపర్తి నారాయణాచార్యులు బాల్యస్నేహితుడు.[2] అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ మహాత్ముని అంతరంగము అనే రచన చేశాడు.[3]

నటించిన సినిమాలు

  1. ఇల్లాలు (1940)
  2. భాగ్యలక్ష్మి (1943)
  3. పంతులమ్మ (1943)

మూలాలు