"వాడుకరి:Ahmed Nisar" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Sinbad the sailor (చర్చ) చేసిన మార్పులను అహ్మద్ నిసార్ యొక్...
(పేజీని 'heeeeeeeeeeeeee' తో మారుస్తున్నాం)
చి (Sinbad the sailor (చర్చ) చేసిన మార్పులను అహ్మద్ నిసార్ యొక్...)
[[Image:Allah-green.svg|120px|centre|]]
heeeeeeeeeeeeee
[[బొమ్మ:వికీ-చిన్ని స్వాగతం.PNG|right|250px]]
 
{{వ్యాఖ్య|''' عمر میری قلیل لگتی ہے
'''اور کرنی ہیں مجھ کو کام بہت}}
{{వ్యాఖ్య|ఉమ్ర్ మేరీ ఖలీల్ లగ్‌తీహై
ఔర్ కర్‌నీ హైఁ ముఝ్‌కో కామ్ బహుత్}}
{{వ్యాఖ్య|నాజీవితం చాలా స్వల్పం అనిపిస్తోంది
కానీ చేయవలసినది చాలా యున్నది}}
 
{{CalendarCustom}}
 
 
చేపడుతున్న (చేపట్టిన) ముఖ్యమైన పనులు :
# అనువాదం కావలసిన వ్యాసాలపై దృష్టి వుంచి వాటి సంఖ్యను తగ్గించడం.
# [[వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు]] అభివృద్ధి చేయడం. (01-05-09 నాటికి, 1064 వ్యాసాలకు గాను 839 వ్యాసాలున్నవి. ఈ వ్యాసాల జాబితా సంపూర్ణం కావాలంటే ఇంకనూ 225 వ్యాసాలు వ్రాయాలి)
# దేశాల జాబితా సమగ్రం మరియు సంపూర్ణం చేయడం.
# ఎర్రలింకుల సంఖ్య తగ్గించడం.
 
 
* '''[[వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు]]'''
* [[సభ్యులు:అహ్మద్ నిసార్/తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండాల్సిన వ్యాసాలు]]
* [[సభ్యులు:అహ్మద్ నిసార్/ప్రయోగశాల]]
* [[వికీపీడియా:మొలకల జాబితా]]
* [[వికీపీడియా:మొలకల జాబితా/1.5]]
* [[వికీపీడియా:తెవికీపీడియనులకు వనరులు]]
 
{{Babel|te|en-3}}
{{సభ్యుల-మార్పులు|13,000}}
{{User Wikipedian For|year=2007|month=11|day=23}}
{{వికీపీడియా నిర్వాహకుడు}}
 
 
<inputbox>
type=create
preload=Template:New_page
editintro=
width=45
</inputbox>
<!-- -->
----
 
{{hidden
| headercss = background: #6131bd; color:white; font-size: 110%; width: 90%;
| contentcss = text-align: left; color:#ff6fcf; font-size: 100%; width: 90%;
| header = '''గణాంకాలు (ఆగస్టు 8 - 2013 నాటికి - '''14,000''')
| content =
:
: దిద్దుబాట్ల సంఖ్య : '''11,000'''
: తొలి దిద్దుబాటు : 23 నవంబరు, 2007
: 1000 వ దిద్దుబాటు : 2007
: 2000 వ దిద్దుబాటు : 2008
: 3000 వ దిద్దుబాటు : 2008
: 4000 వ దిద్దుబాటు : 2008
: 5000 వ దిద్ధుబాటు : జూలై 3, 2008
: 6000 వ దిద్దుబాటు : అక్టోబరు, 2008
: 7000 వ దిద్దుబాటు : డిసెంబరు 18, 2008
: 8000 వ దిద్దుబాటు : జనవరి 24, 2009
: 10000 వ దిద్దుబాటు : ఫిబ్రవరి 16, 2009
: 11000 వ దిద్దుబాటు : మే 1, 2009
: 12000 వ దిద్దుబాటు : జూన్ 9, 2009
: 13000 వ దిద్దుబాటు : జూన్ 26, 2009
: 14000 వ దిద్దుబాటు : ఆగస్టు 8, 2013
}}
 
 
{{Navbox
|name = నా దిద్దుబాట్లు
|titlestyle=background:Cyan;
|title = నా ప్రధాన వ్యాసాలు
 
|group1= '''ఇస్లాం'''
|list1= [[ఇస్లాం]] {{◊}} [[అల్లాహ్]] {{◊}} [[ముహమ్మద్]] {{◊}} [[మక్కా]] {{◊}} [[మదీనా]] {{◊}} [[అబూబక్ర్]] {{◊}} [[మస్జిద్-అల్-హరామ్]] {{◊}} [[మస్జిద్-ఎ-నబవి]] {{◊}} [[బైతుల్-ముఖద్దస్]] {{◊}} [[మస్జిదె అక్సా]] {{◊}} [[మలాయిక]] {{◊}} [[ఇస్లామీయ స్వర్ణయుగం]] {{◊}} [[ఖిలాఫత్ ఉద్యమం]] {{◊}} [[ఖలీఫా]] {{◊}} [[ప్రవక్తలు]] {{◊}} [[ముహమ్మద్ వంశవృక్షం]] {{◊}} [[ముస్లింల పవిత్ర స్థలాలు]] {{◊}} [[కాబా]] {{◊}} [[మస్జిద్]] {{◊}} [[హిజ్రత్]] {{◊}} [[ముస్లింల పండుగలు]] {{◊}} [[ఈదుల్-అజ్ హా]] {{◊}} [[ఇస్లామీయ కేలండర్]] {{◊}} [[అబూ హనీఫా]] {{◊}} [[సున్నీ ముస్లిం]] {{◊}} [[షరియా ]] {{◊}} [[హదీసులు]] {{◊}} [[సూఫీ]] {{◊}} [[నిజాముద్దీన్ ఔలియా]] {{◊}} [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] {{◊}} [[ముస్లింల సాంప్రదాయాలు]] {{◊}} [[హిరా గుహ]] {{◊}} [[ముఫ్తీ]] {{◊}} [[ఫిఖహ్]] {{◊}} [[హనఫీ]] {{◊}} [[భారతదేశంలో ఇస్లాం]] {{◊}} [[మదరసా]] {{◊}} [[రాషిదూన్ ఖలీఫాలు]] {{◊}} [[దర్గాహ్]] {{◊}} [[వక్ఫ్]] {{◊}} [[మీనార్]] {{◊}} [[ఫత్వా]] {{◊}} [[షియా ఇస్లాం]] {{◊}}
 
|group2='''హిందూ మతము'''
|list2=[[స్తోత్రం]] {{◊}} [[బృహదీశ్వరాలయం]] {{◊}} [[అంగ్ కోర్ వాట్]] {{◊}} [[తిరువళ్ళువార్]] {{◊}} [[చైతన్య మహాప్రభు]] {{◊}} [[శుశ్రుతుడు]] {{◊}} [[ప్రపంచ దేవాలయాల జాబితా]] {{◊}} [[రాఘవేంద్రస్వామి]] {{◊}} [[కోణార్క సూర్య దేవాలయం]] {{◊}} [[రమణ మహర్షి]] {{◊}}
 
|group3='''ఉర్దూ సంబంధ వ్యాసాలు'''
|list3= [[ఉర్దూ]] {{◊}} [[ఉర్దూ సాహిత్యము]] {{◊}} [[అమీర్ ఖుస్రో]] {{◊}} [[గాలిబ్]] {{◊}} [[ఇక్బాల్]] {{◊}} [[మీర్ తఖి మీర్]] {{◊}} [[గజల్]] {{◊}} [[ముషాయిరా]] {{◊}} [[ఉర్దూ షాయిరి]] {{◊}} [[బహాదుర్ షా జఫర్]] {{◊}} [[సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్]] {{◊}} [[మున్షి ప్రేమ్ చంద్]] {{◊}} [[వలీ దక్కని]] {{◊}} [[ఖరీబోలి]] {{◊}} [[అలీఫ్ లైలా]] {{◊}}
 
|group4='''విద్య సంబంధ వ్యాసాలు'''
|list4= [[విద్య]] {{◊}} [[భారతదేశంలో విద్య]] {{◊}} [[సర్వశిక్షా అభియాన్]] {{◊}} [[అక్షరాస్యత]]
|group5='''ఖగోళ శాస్త్రము'''
|list5= [[ఖగోళ శాస్త్రము]] {{◊}} [[అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య]] {{◊}} [[చంద్రయాన్]] {{◊}} [[రాకెట్]] {{◊}} [[గ్రహం]] {{◊}} [[ఉపగ్రహం]] {{◊}} [[కృత్రిమ ఉపగ్రహం]] {{◊}} [[అంగారకుడు]] {{◊}} [[యురేనస్]] {{◊}} [[నెప్ట్యూన్]] {{◊}} [[ప్లూటో]] {{◊}} [[మరుగుజ్జు గ్రహం]] {{◊}} [[ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)|ఎరిస్]] {{◊}} [[ఊర్ట్ మబ్బు]] {{◊}} [[క్యూపర్ బెల్ట్]] {{◊}} [[వోయెజర్ 2]] {{◊}} [[ప్రాక్సిమా సెంటారీ]] {{◊}} [[కాంతి సంవత్సరం]] {{◊}} [[సౌరమండలము]] {{◊}} [[మహావిస్ఫోటం]] {{◊}} [[పాలపుంత]] {{◊}} [[విశ్వం]] {{◊}} [[సెరిస్ (మరుగుజ్జు గ్రహం)|సెరిస్]] {{◊}} [[ఆస్టెరాయిడ్ పట్టీ]] {{◊}} [[గేలక్సీ]] {{◊}} [[హబుల్ టెలీస్కోపు]] {{◊}} [[యూరీ గగారిన్]] {{◊}} [[నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్]]
 
|group6='''భౌతిక శాస్త్రము'''
|list6= [[అణువు]] {{◊}} [[రూథర్‌ఫోర్డ్]] {{◊}} [[జేమ్స్ వాట్]]
 
|group7='''నగరాలు'''
|list7= [[భోపాల్]] {{◊}} [[ఖరగ్‌పూర్‎]] {{◊}} [[కౌలాలంపూర్]] {{◊}} [[ఉజ్జయిని]] {{◊}} [[కొలంబో]] * [[కరాచి]] {{◊}} [[అంకారా]] {{◊}} [[ఇస్తాంబుల్]] {{◊}} [[లాహోర్]] {{◊}} [[ఆగ్రా]] {{◊}} [[ఫతేపూర్ సిక్రీ]] {{◊}} [[లక్నో]] {{◊}} [[శ్రీరంగపట్టణం]] {{◊}} [[సారనాథ్]] {{◊}} [[కైరో]] {{◊}} [[బాగ్దాదు]] {{◊}} [[టెహరాన్]] {{◊}} [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] {{◊}} [[షాంఘై]] {{◊}} [[బీజింగ్]] {{◊}} [[ఢాకా]] {{◊}} [[క్రొత్త ఢిల్లీ]] {{◊}}
 
|group8='''వ్యక్తులు'''
|list8= [[భగత్ సింగ్]] {{◊}} [[రాజ్ గురు]] {{◊}} [[సుఖ్ దేవ్]] {{◊}} [[చంద్రశేఖర్ అజాద్]] {{◊}} [[రాంమనోహర్ లోహియా]] {{◊}} [[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] {{◊}} [[ఎస్.జడ్. ఖాసిమ్]] {{◊}} [[‌జేమ్స్ బాండ్]] {{◊}} [[నస్రుద్దీన్]] {{◊}} [[బీర్బల్]] {{◊}} [[మంగళ్ పాండే]] {{◊}} [[బంకించంద్ర ఛటర్జీ]] {{◊}} [[తాన్ సేన్]] {{◊}} [[మాక్సిం గోర్కీ]] {{◊}} [[గెలీలియో గెలీలి]] {{◊}} [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] {{◊}} [[హారూన్ అల్-రషీద్]] {{◊}} [[మోతీలాల్ నెహ్రూ]] {{◊}} [[ఖాజీ నజ్రుల్ ఇస్లాం]] {{◊}} [[ఒమర్ ఖయ్యాం]] {{◊}} [[అల్ క్వారిజిమి]] {{◊}} [[అబూ నువాస్]] {{◊}} [[ముహమ్మద్ హమీద్ అన్సారి]] {{◊}} [[చార్లెస్ డార్విన్]] {{◊}} [[నగీబ్ మెహఫూజ్]] {{◊}} [[జక్కన్న]] {{◊}} [[పోప్]] {{◊}} [[గురు గోవింద సింగ్]] {{◊}} [[కన్ఫ్యూషియస్]] {{◊}} [[హిప్పోక్రేట్స్]] {{◊}} [[ముస్తఫా కమాల్ అతాతుర్క్]] {{◊}} [[గేథే]] {{◊}} [[ఇబ్నె ఖుల్దూన్]] {{◊}} [[అల్-బెరూని]] {{◊}} [[ఇబ్న్ సీనా]] {{◊}} [[దండి]] {{◊}} [[భారవి]] {{◊}} [[మార్టిన్ లూథర్]] {{◊}} [[వర్ధమాన మహావీరుడు]] {{◊}}
 
|group9 = '''భాషలు'''
|list9 = {{◊}} [[అరబ్బీ భాష]] {{◊}} [[గుజరాతి భాష]] {{◊}} [[మరాఠీ భాష]] {{◊}} [[పర్షియన్]] {{◊}} [[ఆంగ్ల భాష]] {{◊}}
 
|group10= '''దేశాలు'''
|list10= [[మారిషస్]] {{◊}} [[మెక్సికో]] {{◊}} [[సెర్బియా]] {{◊}} [[టర్కీ]] {{◊}} [[టిబెట్]] {{◊}} [[క్యూబా]] {{◊}} [[సోవియట్ యూనియన్]] {{◊}} [[జార్జియా]] {{◊}}
 
|group11= '''ప్రదేశాలు'''
|list11= [[దక్షిణ గంగోత్రి]] {{◊}} [[రిషి వ్యాలీ]] {{◊}} [[తక్షశిల]] {{◊}} [[ఆరోగ్యవరం(శానిటోరియం)]] {{◊}} [[బాలాసోర్]] {{◊}} [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] {{◊}} [[ప్రపంచ వింతలు]] {{◊}} [[చైనా మహా కుడ్యము]] {{◊}} [[ఆగ్రా కోట]] {{◊}} [[ఇందిరా పాయింట్]] {{◊}} [[జామా మస్జిద్ (ఢిల్లీ)|జామా మస్జిద్]] {{◊}} [[ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు]] {{◊}} [[భారత పర్వత రైల్వేలు]] {{◊}} [[కాజీరంగా జాతీయవనం]] {{◊}} [[మానస్ జాతీయ అభయారణ్యం]] {{◊}} [[భారతదేశంలో జాతీయ వనాలు]] {{◊}} [[పోఖ్రాన్]] {{◊}} [[హుమాయూన్ సమాధి]] {{◊}} [[భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]] {{◊}} [[ప్రపంచ మస్జిద్ ల జాబితా]] {{◊}} [[బోరోబుదూర్]] {{◊}} [[జంతర్ మంతర్ వేధశాల]]
|group12='''మతములు'''
|list12= [[మతము]] {{◊}} [[ఇబ్రాహీం మతము]] {{◊}} [[ఇస్లాం]] {{◊}} [[భారతదేశంలో మతములు]] {{◊}} [[భారతీయ మతములు]] {{◊}} [[సిక్కు మతము]] {{◊}} [[యూద మతము]] {{◊}} [[జొరాస్ట్రియన్ మతము]] {{◊}} [[జైన మతము]] {{◊}} [[బహాయి విశ్వాసము]] {{◊}} [[సెక్యులరిజం]] {{◊}}
|group13='''భూగోళ శాస్త్రము'''
|list13= [[ఎవరెస్టు పర్వతం]] {{◊}} [[నల్ల సముద్రం]] {{◊}} [[మధ్యధరా సముద్రం]] {{◊}} [[ఓషియానియా]] {{◊}} [[ఖండం]] {{◊}} [[దక్షిణ అమెరికా]] {{◊}} [[పనామా కాలువ]] {{◊}} [[సూయజ్ కాలువ]] {{◊}} [[భూపరివేష్టిత దేశం]] {{◊}} [[సరస్సు]] {{◊}} [[హిమాలయాలు]] {{◊}} [[పర్వతం]] {{◊}} [[దక్షిణ మహాసముద్రం]] {{◊}} [[ఆండీస్ పర్వతాలు]] {{◊}} [[ఆల్ప్స్ పర్వతాలు]] {{◊}} [[ప్రకృతి వైపరీత్యాలు]] {{◊}} [[రాకీ పర్వతాలు]] {{◊}} [[మిసిసిపీ నది]] {{◊}} [[కాంగో నది]] {{◊}} [[అమెజాన్ నది]] {{◊}} [[ఆర్కిటిక్ మహాసముద్రం]] {{◊}} [[మార్కో పోలో]] {{◊}} [[మధ్య ఆసియా]] {{◊}}
|group14='''మరికొన్ని'''
|list14= [[మలయాళ మనోరమ]] {{◊}} [[ఆసియా క్రీడలు]] {{◊}} [[రంజీ ట్రోఫి]] {{◊}} [[సాలార్‌జంగ్ మ్యూజియం‎]] {{◊}} [[హోలీ పండుగ]] {{◊}} [[టెలీఫోను]] {{◊}} [[ఎలక్ట్రాన్]] {{◊}} [[నెమలి సింహాసనం]] {{◊}} [[ఖడ్గమృగం]] {{◊}} [[పెద్దపులి]] {{◊}} [[కేలండర్]] {{◊}} [[పిన్‌కోడు]] {{◊}} [[పూర్ణకుంభం]] {{◊}} [[సత్యమేవ జయతే]] {{◊}} [[అశోకచక్రం]] {{◊}} [[అశోక స్తంభం]] {{◊}} [[ఓడ]] {{◊}} [[అణుపరీక్ష]] {{◊}} [[కుక్కగొడుగు మేఘం]] {{◊}} [[రథం]] {{◊}} [[కేంద్ర సాహిత్య అకాడమీ]] {{◊}}
|group15='''తత్వము'''
|list15= [[ఆస్తికవాదం]] {{◊}} [[మానవతావాదం]] {{◊}} [[సౌభ్రాతృత్వం]] {{◊}}
|group16='''చరిత్ర'''
|list16= [[మగధ సామ్రాజ్యము]] {{◊}} [[మహా జనపదాలు]] {{◊}} [[రెండవ పులకేశి]] {{◊}} [[క్రూసేడులు]] {{◊}}[[షాజహాన్]] {{◊}} [[బాబర్]] {{◊}} [[చెంఘీజ్ ఖాన్]] {{◊}} [[జహాంగీర్]] {{◊}} [[హుమాయూన్]] {{◊}}
|group17='''పౌర శాస్త్రము'''
|list17= [[యునెస్కో]] {{◊}} [[భారతదేశంలో ప్రాధమిక హక్కులు]] {{◊}} [[సిద్ధాంతము]] {{◊}} [[హైకోర్టు]] {{◊}} [[పార్లమెంటు]] {{◊}} [[భారతదేశంలో ఆదేశిక సూత్రాలు]] {{◊}} [[భారతదేశంలో ప్రాధమిక విధులు]] {{◊}} [[జనసాంద్రత]] {{◊}} [[భారత జాతీయ చిహ్నం]] {{◊}} [[ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]] {{◊}} [[ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు]] {{◊}} [[భారతదేశంలోని లోక్‌సభ నియోజకవర్గాలు]] {{◊}} [[రాజ్యాంగం]] {{◊}} [[భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు]] {{◊}}
|group18='''కళలు'''
|list18= [[అర్దెషీర్ ఇరానీ]] {{◊}} [[పృథ్వీరాజ్ కపూర్]] {{◊}} [[దిలీప్ కుమార్]] {{◊}} [[అమితాబ్ బచ్చన్]] {{◊}} [[నర్గిస్ దత్]] {{◊}} [[నౌషాద్]] {{◊}} [[కుందన్ లాల్ సైగల్]] {{◊}} [[మహమ్మద్ రఫీ]] {{◊}} [[ముకేష్]] {{◊}} [[కిషోర్ కుమార్]] {{◊}} [[మదర్ ఇండియా (హిందీ సినిమా)|మదర్ ఇండియా]] {{◊}} [[మొఘల్ ఎ ఆజం]]
}}
 
{{hidden
| headercss = background: #38b63c; color:white; font-size: 110%; width: 90%;
| contentcss = text-align: left; color:#552463; font-size: 100%; width: 90%;
| header = '''ప్రాజెక్టు సభ్యపెట్టెలు'''
| content =
{{అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు}}
{{మూస:శుద్ధి దళ సభ్యులు}}
{{తెలుగు అభిమాని}}
}}
 
{{hidden
| headercss = background: #ff6fcf; color:white; font-size: 110%; width: 90%;
| contentcss = text-align: left; color:#552244; font-size: 100%; width: 90%;
| header = '''చేపట్టబోయే వ్యాసాలు'''
| content = {{◊}} [[ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం]] {{◊}} [[ఉస్మానియా సామ్రాజ్యం]] {{◊}} [[ఇస్లామీయ స్వర్ణయుగం]] {{◊}} [[మానవతావాదం]] {{◊}} [[భారత విభజన]] {{◊}} [[ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు]] {{◊}}
}}
 
{{hidden
| headercss = background:red; color:white; font-size: 110%; width: 90%;
| contentcss = text-align: left; color:#552463; font-size: 100%; width: 90%;
| header = '''పతకాలు'''
| content =
:
[[Image:Tireless_Contributor_Barnstar.gif|thumb|వచ్చీ రావడంతోనే తెవీకీని తన విశేష వ్యాసాలతో పరుగులెత్తిస్తున్న నిసార్ గారికి [[సభ్యులు:రవిచంద్ర|రవిచంద్ర]] ఇస్తున్న చిరుకానుక ]]
 
{{తెలుగు మెడల్|అహ్మద్ గారు మీరు తెలుగువికీలో, ఉర్దూ భాష మరియు ఇస్లాం మతానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___[[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:దేవా|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 19:00, 16 జనవరి 2008 (UTC)}}
 
}}
 
{{Navbox
|name = వికీ ప్రణాళిక
|titlestyle=background:Cyan;
|title = '''ఆంధ్రప్రదేశ్ లో వికీ ప్రతినిథులు '''
|group1='''ప్రణాళిక'''
|list1= ''' ఆంధ్రప్రదేశ్ లో వికీ ప్రతినిధులు - ప్రణాళిక '''
 
* డేటాను సమకూర్చుకోవాలి.
** [[ఆంధ్ర ప్రదేశ్ లో విశ్వవిద్యాలయాల జాబితా]]
** జిల్లాల వారీగా డిగ్రీ మరియు జూనియర్ కాలేజీల జాబితా
** పీ.జీ. సెంటర్ల జాబితా
** [[ఆంధ్ర ప్రదేశ్ లో బిఎడ్ కాలేజీల జాబితా]]
** [[ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల జాబితా]]
** [[ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుభాషా సంఘాల జాబితా]]
** [[తెలుగు అకాడమీ]]
** జిల్లాల వారీగా గ్రంధాలయాల జాబితా
** [[తెలుగు గ్రంథాలయాలు]]
** [[ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయ సంఘాల జాబితా]]
** [[ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థి సంఘాల జాబితా]]
** సెక్రటేరియేట్ లోని వివిధ డిపార్ట్‌మెంట్ల అధికారుల జాబితా
*** ఉదాహరణకు : డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎస్.సి.ఇ.ఆర్.టి. వగైరాలు
* వికీ ప్రతినిధులుగా ఎవరుండవచ్చు
** విద్యార్థులు
** ఉపాధ్యాయులు
** ఉద్యోగులు
** భాషా అభిమానులు
** కవులు
** రీసెర్చ్ స్కాలర్లు
:గమనిక: తెలుగు వికీ ప్రతినిధికి ఏలాంటి రెమ్యూనరేషన్లు, సదుపాయాలు మరియు లాభాలూ వుండవు. ఎలాంటి లాభాపేక్ష లేనివారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
|group2=''' వికీ ప్రతినిథులు - అర్హతలు '''
|list2= '''తెలుగు వికీ ప్రతినిధికి కావలసిన అర్హతలు'''
** భాషాభిమానియై వుండాలి
** స్వచ్ఛందంగా పనిచేయుటకు ముందుకురావాలి
** తెలుగు భాషా సేవానిరతి కలిగి వుండాలి
** తీసుకున్న బాధ్యతను, తీరిక సమయాల్లో నిర్వర్తించవచ్చును
** భావితరాలకు, భాషా, సభ్యతా సంస్కృతులను చేరవేసే ప్రగాఢ సంకల్పం కలిగివుండే ఉన్నత మనస్కులుండాలి
** తెలుగు వికీని అర్థం చేసుకోవాలి, ఇతరులకు అర్థం అయేలా చెప్పాలి.
 
|group3=''' వికీ-పరిచయం '''
|list3= వికీ పరిచయం ఎలా చేయాలి?
** సర్కులర్ లను చేరవేసే పద్దతి :
:::ఉదాహరణకు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులకు వారి ద్వారా ఉపాధ్యాయులకు
:::విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సెలర్ల ద్వారా వివిధ డిపార్ట్‌మెంట్లకు
:::జిల్లా కలెక్టర్ల ద్వారా డిపార్ట్‌మెంట్లకు
:::జిల్లా గ్రంధాలయాధికారి నుండి అన్ని గ్రంధాలయాలకు
** పత్రికా ప్రకటనలు
** తెలుగు వికీ పరిచయవ్యాసాన్ని సృష్టించి (తెలుగు భాషలో విజ్ఞాన సర్వస్వంగా, భాండాగారముగా, ఓ నిఘంటువుగా పరిచయం చేస్తూ) అన్ని దిన పత్రికలలో వచ్చేటట్లు చేయాలి. మరియు ఇతర పత్రికలు ఉదాహరణకు 'తెలుగు విద్యార్థి', 'విద్యార్థి', 'కంప్యూటర్ విజ్ఞానం' మున్నగునవి.
** హైదరాబాదులో ఉన్న వికీపీడియన్లు, అధికారికంగానే, మీడియా సమావేశాలు (తెలిసిన టీ.వీ. రిపోర్టర్ ను అర్థమయేలా చెప్పి, ఒప్పించి) ఏర్పాటు చేసి, టీ.వీ.ల ద్వారానూ అదేవిధంగా పత్రికా ప్రకటనలు జారీ చేయాలి. (ఇందుకొరకు తెలుగు అకాడెమీ మరియు తెలుగు భాషా సమితి లాంటి వారి సహాయం పొందవచ్చు)
** ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ, మానవవనరుల శాఖ వారిని ధైర్యంగా మాట్లాడి, వారి సహాయాన్ని పొందవచ్చు.
** తెలుగు వికీ గురించి ఓ మంచి పరిచయ వ్యాసాన్ని పరిపక్వతగల రచయితచే వ్రాయించి, తెలుగు అకాడమీ వారి రచనల్లో పాఠ్యాంశంగానూ ప్రోత్సహించవచ్చును.
 
|group4=''' ప్రతినిథి - పనులు '''
|list4= '''ప్రతినిధి చేయవలసిన పనులు'''
* తెవికీ పరిచయ లేఖను మరియు విస్తృతముగా తెలియబరచాలనే దరఖాస్తుతోబాటు, వివిధ అధికార్లవద్దకు వెళ్ళి, తెలియజేయాలి.
* పత్రికలతోనూ, మీడియాతోనూ చక్కగా మాట్లాడి, తెలుగు వికీ గురించి విశ్లేషంగా చెప్పగలగాలి.
 
'''ప్రతినిధులను సమకూర్చుకోవడం ఎలా ?'''
వారిని అధికారికంగా, స్వచ్ఛందంగా గుర్తించడం ఎలా?
ప్రతినిధులు తమ ప్రతినిధిత్వాన్ని దుర్వినియోగం చేసే ఆస్కారాలేమైనా వున్నాయా?
 
తెలుగు వికీలో, అధికారులు, నిర్వాహకులు మరియు సభ్యులు 'రికార్దెడ్' గా వుంటారు.
మరి వూరికి, కాలేజీకి, విశ్వవిద్యాలయానికి, సంస్థకూ, తెవికీ ప్రతినిధులు, తమ పేర్లేమైనా నమోదు చేసుకోవాలా, అయితే ఎక్కడ?
 
తెవికీ సభ్యులు, ప్రతినిధులుగా వుండవచ్చా?
 
ఇది ప్రత్యేక విభాగంగా వుంటుందా లేదా "సభ్యుడు-ప్రతినిధి" / ప్రతినిధి-సభ్యుడు" అనే ఓ పేజీని సృష్టించి అందులో రికార్డు మెయింటెయిన్ చెయ్యాలా?
ఈ విషయాలన్నీ ఎందుకు అంటే, ప్రతి కార్యక్రమానికి ఓ ఆఫీసంటూ వుంటుంది, ఈ ప్రతినిధులకూ ఆఫీసంటూ ఓ వ్యాసం, దానికో వర్గం లాంటివేమైనా అవసరమౌతాయా?
::పైలట్ ప్రాజెక్ట్ గా, మూడు జిల్లాలు, నాలుగు నగరాలూ ఎంచుకొని, దీనిని అమలు చేయాలి.
 
|group5=''' తెవికీ బలాలు '''
|list5= '''తెవికీ బలాలు'''
** చక్కటి నిర్వాహక బృందం
** స్వయంగా వ్యాసాలు తయారు చేయగల దిట్టలు
** చక్కటి అనువాదకులు
** శుద్ధి దళం
:వికీపీడియాను సందర్శించే తెలుగు వారు :
* అపాయకర విషయం : వికీపీడియాను సందర్శించే తెలుగువారు "ఆంగ్లం" మరియు "తెలుగు" రెండు భాషలూ తెలిసిన వారు. సందర్శన మాత్రం ఇవికీ. కారణం ఇవికీలో వ్యాసాలు అనేకం. మరియు కావలసిన సమాచారం దాదాపు ఇవ్వగలిగేవి.
* విచారకర విషయం : కేవలం స్వచ్ఛమైన తెలుగుమాత్రమే తెలిసిన వారు (ఆంగ్లము తెలియని వారు) తెలుగు వికీని సందర్శించడమే లేదు. కారణాలు 1. వీరికి ఆంగ్లము రాదు, 2. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ లు తెలియవు. దాదాపు పల్లెలలో వుంటారు.
* గొప్ప విషయం : కొద్దిమందైనా, అంకితభావనలతో తెలుగు వికీపీడియాను దిగ్విజయంగా నడుపుతున్న తెలుగు "వికీపీడియనులు"
:సత్యాలు :
ప్రపంచంలో తెలుగు మాట్లాడేవారు 9 కోట్లు, అందులో 8.2 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో వున్నారు. వీరిలో కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్ తెలిసినవారు తక్కువ. అందులో ఉద్యోగులు, భాషాభిమానులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిలోకం వుంది. ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారు. పట్టణ ‍మరియు నగర ప్రాంతాలలో ఎక్కువ. అందులోనూ తెలుగు వికీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తెలిసిన వారు, తెవికీ ని సందర్శించేవారు ఇంకా తక్కువ. తెలుగు వికీ ఒక విజ్ఞాన సర్వస్వం, ఒక మహా నిఘంటువులాంటిది అని తెలిసిన వారూ తక్కువే. దీనిని తీర్చదిద్దవచ్చు, భాగస్వాములు కావచ్చు అని తెలిసిన వారు ఇంకా తక్కువ. ఇలా సూక్ష్మీకరించుకుంటూ పోతే ఆఖరుకు మిగులు వారు, ప్రస్తుతం ఉన్న వికీ పీడియన్లు. (క్రియాశీలకంగా వున్నవారు దాదాపు 25 మంది)
 
రాబోయే పదేండ్లలో "విజ్ఞాన సర్వస్వము", "ఆంధ్ర శబ్దాకరత్నము", "తెలుగు వికీపీడియా", ప్రతి తెలుగు వాడికి తెలియాలి.
 
తెలుగు వికీపీడియా ఆసియాలో ప్రధమ స్థానం పొందాలి.
|group6='''మన టార్గెట్ '''
|list6= '''ఓ రెండేండ్ల ప్రణాళిక '''
** చక్కటి తెలుగు తెలిసి ఉండాలి, కాస్తో కూస్తో కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండాలి. ఇతర టెక్నికల్ విషయాలు +పాయింట్, వీరే మన వికీపీడియన్లు.
* ఓ వంద మంది వ్యాస కర్తలు
* ఓ రెండొందల మంది, అనువాదకులు
* ఓ పాతిక నిర్వాహకులు
* ఓ పాతిక శుద్ధి దళ, అక్షరదోష నిర్మూలన సభ్యులు
* ఓ పాతిక బొమ్మలు సమకూర్చు దళం
|group7=''' తక్షణ కార్యక్రమం '''
|list7= :తక్షణ కార్యక్రమం:
* సభ్యులుగా నమోదైన వారందరినీ, తిరిగి ఆహ్వానించండి, జూలు దులపండి, కార్యోన్ముఖులు కండి.
* ప్రతి సబ్జక్ట్ కి ఓ డిపార్ట్ మెంట్, ప్రతి డిపార్ట్ మెంటుకు ఓ హెడ్, హెడ్-ఆఫ్ ది డిపార్ట్ మెంట్ లాగా, నిర్వాహకులలోనే అపాయింట్ చేయాలి, ఉదాహరణకు భౌతిక రసాయనిక శాస్త్రాలకు 'వేమూరి వారు', జీవశాస్త్రానికి 'రాజశేఖర్ గారు' ఆర్థిక శాస్త్రానికి క్రీడలకు చంద్రకాంతరావు గారు, వగైరాలు.
* వికీపీడియన్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని కోరండి.
* తమ అకౌంట్లను ఆక్టివేట్ చేయనివారికి, ఆక్టివేట్ చేసుకోమని కోరాలి.
* తెలుగు వికీ "ప్రతినిధులు" గూర్చి విస్తృతంగా చర్చించండి.
* తెలుగు వికీ ప్రతి తెలుగు వాడిది, ఉద్యమించండి.
* మహా జ్ఞాన సంపన్నమగు ఆంధ్రప్రదేశ్ లో, జ్ఞానఖనులకు లోటు లేదు, చేయవలసినదంతా, "పరిచయమే"
 
::: రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, (హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ మరియు కర్నూలు), విశ్వవిద్యాలయా కేంద్రాలు, (హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, వరంగల్, కర్నూలు, అనంతపురం మరియు తిరుపతి) మరియు అన్ని జిల్లా కేంద్రాలు. వీటిలోని మనవికీపీడియన్లు మనకు చాలా తోడ్పాటునందిస్తారు. ఈ నగరాలు మరియు పట్టణాలలో గల సభ్యుల వివరాలు అత్యవసరం.
: వికీపీడియన్ల పని : ప్రపంచ విషయాలు, భారత్ విషయాలు ఓకే, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విషయాలూ పొందుపరచండి. ఏ ఒక్క విషయం వదలద్దు. చెట్టూ - పుట్టా, గండు పిల్లి - పెద్ద పులి, గానుగెద్దూ - గుంటనక్కా, చాకిరేవు నుండి హుసేన్ సాగర్, కుప్పం నుండి ఇచ్ఛాపురం, కుమ్మరి చట్రం నుండి నుండి సైబరాబాద్ వరకూ దేనినీ వదలద్దు.
|group8=''' ప్లాన్ ఆఫ్ ఆక్షన్ '''
|list8= '''చేపట్టవలసిన పనులు'''
# విలీనం, మొలక, తొలగింపులు, చాలా కొద్ది సమాచారం, ప్రాముఖ్యత లేని విషయం, లాంటి మూసలు ఉంచడం.
# విలీనాలు చేపట్టడం
# తొలగింపులు రెండు నెలల తరువాత చేపట్టడం
# అనువాదాల వ్యాసాలు పూర్తిచేయడం (అనువాదాలు, అన్న పేజీలో ఒక్క వ్యాసంపేరూ ఉండకూడదు)
# మొలకలను, మొలకల స్థితి నుండి పైకి తీసుకు రావడం
# తెలుగువికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన జాబితాను పరిపూర్ణం చేయడం.
# వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన జాబితాను పరిపూర్ణం చేయడం.
:: ఈ కాలంలో కొత్త వ్యాసాల జోలికి పోరాదు
* దీని కొరకు, నిర్వాహకులందరికీ, క్రియాశీలకం చేయాలి, క్రొత్త సభ్యులకు తగు సూచనలు ఇచ్చి వారికి వ్యాసకర్తలుగా, శుద్ధి దళ సభ్యులుగా, అక్షరదోష నిర్మూలనా సభ్యులుగా తయారు చేసుకోవాలి.
}}
 
[[వర్గం:మహారాష్ట్రలోని వికీపీడియనులు]]
160

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/899678" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ