"కాటమరాజు కథ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(కొత్త పేజీ: {{వికీకరణ}} తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నద...)
 
 
రాగయుక్తంగా పాడుకోదగ్గవిగా, సరళంగా ఉన్న కొన్ని పద్యాలు:
 
<poem>
సీ!!
సాబేతు ముసరతో ఆబోతు శుష్కించి
నాలుకచేరితో నరములుబ్బిన గొడ్డు
“అంబా” యటంచైన నార్చలేదు.
</poem>
 
పై పద్యంలో పశుజాతులు, వాటి వ్యాధులపై అవగాహన ఉన్నవాళ్లకి కాటకపరిస్థిని, అంటువ్యాధులను కరుణరసాత్మకంగా కళ్లకు కట్టారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/899944" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ