మృణ్మయ పాత్రలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను '''మృణ్మయ...
(తేడా లేదు)

04:55, 26 ఆగస్టు 2013 నాటి కూర్పు

బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని ఆంగ్లంలో సిరామిక్స్ అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రదమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము కుండలు.మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి కలవు.

ఉపయోగాలు